Agadha: ఆకట్టుకుంటున్న ‘అగధ’ పోస్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ బస్టర్స్ అందించిన మేకర్ ఎం.ఎస్. రాజు, గత కొంతకాలంగా విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘అగధ (Agadha)’ అనే చిత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని ఒక ‘మిస్టికల్ డివైన్ థ్రిల్లర్’ గా అభివర్ణిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.ఈ సినిమా టెక్నికల్ పరంగా చాలా గ్రాండ్‌గా ఉండబోతోంది. మొత్తం 85 రోజుల పాటు వివిధ రకాల సెట్స్, లొకేషన్లలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. మరీ ముఖ్యంగా, సినిమాలో సుమారు 45 నిమిషాల పాటు వీఎఫ్ఎక్స్ (VFX) సన్నివేశాలు ఉండటం విశేషం.
Also Read : Ramayana Movie:’రామాయణ’ షూటింగ్ పై రాకింగ్ స్టార్ యష్ షాకింగ్ రివీల్
Also Read
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ఇక మిస్టరీ, దైవత్వం కలగలిసిన కథ కావడంతో విజువల్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎం.ఎస్. రాజు ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియో పోస్టర్ చూస్తుంటే, ఒక అమ్మాయి 12 చేతులున్న భారీ విగ్రహం ముందు నిలబడి ఉండటం సినిమాలో ఏదో తెలియని రహస్యం ఉందనిపిస్తోంది. కాశీ విశాలాక్షి బాలుసు ‘శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కిన్ అరుల్ దేవ్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాలో నటించిన నటీనటుల వివరాలను మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉంచారు. త్వరలోనే వారి వివరాలను వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్‌డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!