MS Dhoni: అమరావతికి మహేంద్ర సింగ్ ధోని.. సీఎం చంద్రబాబుతో కీలక భేటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోని ఈ నెల 9న అమరావతికి రానున్నారు. ప్రపంచ క్రికెట్‌లో ‘కూల్ కెప్టెన్’గా గుర్తింపు పొందిన ధోని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి, యువ ప్రతిభను వెలికితీయడానికి రాష్ట్రంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశంపై చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది.
కిడ్నీలో స్టోన్స్ వద్దు అంటే ఇవి తప్పక పాటించండి.. సూపర్ సింపుల్ డైట్ టిప్స్!
Also Read
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- Nepal Floods: "నువ్వు దేవుడు సామీ".. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
అంతర్జాతీయ స్థాయిలో అనుభవం కలిగిన ధోని మార్గదర్శకత్వంలో ఏపీలో ఆధునిక క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తే యువ క్రికెటర్లకు భారీ అవకాశాలు లభిస్తాయని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మహేంద్ర సింగ్ ధోని భారత జట్టుకు కెప్టెన్‌గా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిపించిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు సృష్టించారు. వికెట్‌కీపర్‌గా, ఫినిషర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ధోని.. తన కూల్ కెప్టెన్సీ నాయకత్వంతో భారత క్రికెట్ స్వర్ణ యుగాన్ని చూసింది.
ఎలుకల బెడదతో విసిగిపోయారా? ఇల్లు తుడిచే నీటిలో ఇది కలిపితే చాలు.. చిటికెలో మాయం!
తాజావార్తలు
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్‌పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!