MS Dhoni Ruled Out IPL: బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ 2026 మ్యాచ్ లకు మిస్టర్ కూల్ ‘ధోని’ దూరం..!
- పీఎల్ 2026 ప్రారంభంలోనే సీఎస్‌కేకు భారీ షాక్..
- మిస్టర్ కూల్ ధోని తొలి రెండు వారాలకు దూరం
- పిక్క కండరాల గాయం కారణంగా రిహాబిలిటేషన్‌లో ధోని
- సీఎస్‌కే అధికారిక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Ruled Out IPL: ఐపీఎల్ 2026 ప్రారంభంలోనే అభిమానులకు నిరాశ కలిగించే వార్త వెలువడింది. టీమిండియా లేజం ప్లేయర్, సీఎస్‌కే కీలక ఆటగాడు మిస్టర్ కూల్ ‘ధోని’ ఐపీఎల్ 2026 సీజన్ లో తొలి రెండు వారాలకు దూరంగా ఉండబోతున్నారు. పిక్క కండరాల గాయంతో బాధపడుతున్న ధోనీ, టోర్నమెంట్ తొలి రెండు వారాలకు అందుబాటులో ఉండడని ఆఫిసియల్ గా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
Also Read
- మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
సీఎస్‌కే విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ధోనీ ప్రస్తుతం ఈ గాయం నుంచి కోలుకునేందుకు రిహాబిలిటేషన్ లో ఉన్నాడని.. దీంతో సీజన్ ప్రారంభ మ్యాచ్ లలో జట్టుకు అతని సేవలు దొరకకపోవచ్చునని తెలిపింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటి మ్యాచ్ ను మార్చి 30న గువాహటిలో రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. ఈ కీలక మ్యాచ్ లో ధోనీ లేకపోవడం జట్టుకు కచ్చితంగా పెద్ద లోటే.
April 2026 Horoscope: ఏప్రిల్‌లో రేవతి నక్షత్రంలోకి కుజుడు.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు..
ఈ ఏడాది 45 ఏళ్లు పూర్తి చేసుకోనున్న ధోనీ.. సీఎస్‌కే జట్టులో ఉన్న నలుగురు వికెట్ కీపర్లలో ఒకరు. అతనితో పాటు సంజు శాంసన్, కార్తిక్ శర్మ, ఉర్విల్ పటేల్ జట్టులో ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో 278 మ్యాచ్‌లు ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ధోనీ రికార్డు సాధించాడు. గత కొన్ని సంవత్సరాలుగా ధోనీ మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ, సీఎస్‌కే జట్టులో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. ధోనీ కోలుకునే ఈ తొలి రెండు వారాల్లో సీఎస్‌కే జట్టు పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లతో పాటు రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ వార్తతో నిరాశ చెందిన అభిమానులు.. ధోనీ త్వరగా కోలుకుని మైదానంలోకి తిరిగి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Official Statement
MS Dhoni is currently undergoing rehabilitation for a calf strain. As a result, he is likely to miss the first two weeks of TATA IPL 2026.
Get well soon, Thala! 💛🦁 pic.twitter.com/4dgmt5EWFi
— Chennai Super Kings (@ChennaiIPL) March 28, 2026
తాజావార్తలు
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..