MS Dhoni E-Cycle: కొత్త ఈ-సైకిల్ తో హల్చల్ చేస్తున్న ధోనీ.. మరి ఆ ఈ-సైకిల్ విశేషాలేంటంటే..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడైన మహేంద్ర సింగ్ ధోనీకి బైక్స్ పై ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఉన్న వాహనాలకు ఓ పెద్ద షోరూం ఓపెన్ చేయొచ్చు అంటే నమ్మండి. అతడికి ఉన్న గ్యారేజీలో ఎన్నో రకాల బైకులు, కార్లు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈయన ఓ ఈ – సైకిల్ ను కొత్తగా కొన్నాడు. ఇక ఈ – సైకిల్ గురించి వివరాలు చూస్తే..
Also read: CM Yogi : ఆ కారణంగా సీఎం యోగి బులంద్‌షహర్-నోయిడా పర్యటన రద్దు?
Also Read
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- KTR: '8+8 = 0'.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్‌న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
తాజాగా ఈ సైకిల్ ను ధోని హెల్మెట్ ధరించి నడుపుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సైకిల్ ఫోల్డబుల్ సైకిల్. కాబట్టి ఈ సైకిల్ ఎక్కడి కావాలంటే అక్కడికి అక్కడికి సౌకర్యవంతంగా తీసుకోవడానికి వీలుంటుంది. ఇక ఈ సైకిల్ గంటకు 25 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకోగలుగుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించే.. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ఉపయోగించి ఈ ఈఎం డూడుల్ వీ3 లో 12.75 mah బ్యాటరీ ఉంటుంది. ప్రస్తుతం దీని ధర రూ. 52,999 ధరకు లభిస్తుంది. ఇక ఈ సైకిల్ లో 20 ఇంచ్ స్పోక్డ్ వీల్స్, 16 ఇంచ్ అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్, ఫ్యాట్ టైర్లు ఇందులో ఉన్నాయి.
Also read:Saudi Arabia : శత్రు దేశం కోసం ఖజానాను తెరిచిన సౌదీ అరేబియా.. వేలాది మందికి సహాయం
ఇక కార్లు, బైక్ల దగ్గరే ధోనీ ప్రేమ ఆగిపోకుండా.. ఆయన గతంలో ట్రాక్టర్ నడుపుతూ కూడా కనిపించాడు. ఇప్పుడు మళ్లీ ఈ – బైక్ ఉపయోగించడంతో ఇప్పుడు అందరి ద్రుష్టి ఈ సైకిల్ ఫై పడింది. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్లో సీఎస్కే తో కలిసి ఆడుతున్నాడు ధోనీ. ఇక ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తే ఐపీఎల్ లో ధోనీకి ఇదే చివరి ఏడాది కావచ్చు.
తాజావార్తలు
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
-
2027 ODI World Cup: ప్రపంచ కప్‌కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్‌కు బిగ్ షాక్!
-
Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!