Mrunal Thakur : మృణాల్ కొత్త లవ్ స్టోరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది మృణాల్.. తాను ఎంచుకునే పాత్రలతో ప్రేక్షకులో మంచి స్థానం సంపాదించుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరో రొమాంటిక్ అవతార్‌లో కనిపించడానికి సిద్ధమైంది. త్వరలో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది తో కలిసి ఒక మంచి లవ్ స్టోరీతో మన ముందుకు తీసుకురాబోతోంది. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం పేరు ‘దో దీవానే సెహర్ మే’. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా, ఈ సినిమాను ప్రఖ్యాత దర్శకుడు మరియు నిర్మాత అయిన సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. రవి ఉద్యవార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే
Also Read : Ajith Kumar : అజిత్ నెక్ట్స్ మూవీపై కోలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్ బజ్..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
తాజాగా మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్లను షేర్ చేసింది. పోస్టర్‌తో పాటుగా, ‘శశాంక్, రోస్ని (సినిమాలోని పాత్రల పేర్లు) లతో కలిసి మీరు కూడా ప్రేమలో పడతారా?’ అనే క్యాప్షన్‌తో ఆమె ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచింది. ఈ పోస్టర్ సినిమా కథ గురించి మరింత ఆసక్తి పెంచుతుంది. ఈ చిత్రంలో మృణాల్ పోషించే పాత్ర, ఆమె గతంలో చేసిన పాత్రల కంటే విభిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రేమ కథలకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చే సంజయ్ లీలా భన్సాలీ బ్యానర్ నుంచి వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!