‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది మృణాల్.. తాను ఎంచుకునే పాత్రలతో ప్రేక్షకులో మంచి స్థానం సంపాదించుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరో రొమాంటిక్ అవతార్‌లో కనిపించడానికి సిద్ధమైంది. త్వరలో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది తో కలిసి ఒక మంచి లవ్ స్టోరీతో మన ముందుకు తీసుకురాబోతోంది. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం పేరు ‘దో దీవానే సెహర్ మే’. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో…