Vallabhaneni Balashowry: వైసీపీ ప్రభుత్వంలో మనం కోరుకుంది వేరు.. జరుగుతుంది వేరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Balashowry: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనం కోరుకుంది వేరు, జరుగుతుంది మరోటి అన్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ రాష్ట్రంలో వైసీపీ విముక్త పాలన రావాలి.. అందుకే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని తెలిపారు. వైసీపీ పాలనలో ప్రజలు స్వేచ్ఛగా గాలి కూడా పీల్చుకొలేక పోతున్నారని విమర్శించారు. లక్షలాది మందితో ఈ రోజు వైసీపీ విముక్త అజెండాతో జెండా సభ నిర్వహిస్తున్నాం అన్నారు బాలశౌరి.
Read Also: Tera Kya Hoga Lovely : డీ గ్లామర్ లుక్ లో ఇలియానా.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్‌తో లీడర్ల ఉరుకులు పరుగులు..
ఇక, పోలవరం మీద గడిచిన ఐదేళ్లుగా ఐదు శాతం పనులు కూడా చేయలేకపోయారని ఆరోపించారు ఎంపీ బాలశౌరి.. జలజీవన్ పథకాలకు మాచింగ్ గ్రాంట్ లు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేక పోయిందన్న ఆయన.. అందుకే అభివృద్ధి చేయలేని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. మరోవైపు.. మచిలీపట్నం – రేపల్లె మధ్య రైలు మార్గాన్ని రాబోయే ఐదేళ్లలో పూర్తి చేసేలా పనిచేస్తా అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మనం కోరుకుంది వేరు, జరుగుతుంది వేరు అంటూ మండిపడ్డారు. వైసీపీ పాలనలో అధర్మం నాలుగు పాదాల మీద తాండవిస్తుంది అంటూ ఆరోపణలు చేవారు.. ధర్మం అనే మాట వైసీపీ పాలనలో లేదని.. అందుకే ప్రజలు, ప్రజా ప్రతినిదులు వైసీపీకి దూరం అవుతున్నారని పేర్కొన్నారు జనసేన నేత, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!