MP Sribharat: పార్లమెంటులో ఉద్విగ్న క్షణాలు.. తన మనవడు శ్రీభరత్‌ను ఆశీర్వదించిన కేంద్ర మాజీ మంత్రి..
- పార్లమెంట్ ఆవరణలో ఉద్విగ్న క్షణాలు
- తొలిసారి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టిన తన మనవడు శ్రీభరత్‌ను చూసి ఉద్వేగానికి లోనైన కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు
- ఎంపీగా తెలుగులో ప్రమాణం చేసిన శ్రీభరత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Sribharat: పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి.. సభ్యులు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేస్తుండా.. పార్లమెంట్ ఆవరణలో ఉద్విగ్న క్షణాలు చోటు చేసుకున్నాయి.. తొలిసారి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టిన తన మనవడు శ్రీభరత్‌ను చూసి ఉద్వేగానికి లోనయ్యారు కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు.. సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన శ్రీభరత్.. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కూతురు కొడుకు.. ఇక, విశాఖ లోక్‌సభ సభ్యుడు భరత్ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు పార్లమెంట్ కు చక్రాల కుర్చీలో వచ్చిన కావూరి సాంబశివరావు. ప్రమాణం స్వీకారం పూర్తి అయిన తర్వాత, పార్లమెంట్ లాబీలో తాత కావూరి సాంబశివరావు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.. కాగా, విశాఖపట్టణం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన టీడీపీ ఎంపీ శ్రీభరత్.. ఎంపీగా తెలుగులో ప్రమాణం చేశారు.. కాగా, శ్రీభరత్.. నటసింహ, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అల్లుడైన విషయం విదితమే.. బాలయ్య తన చిన్న కూతురు తేజస్వినిని శ్రీభరత్ కు ఇచ్చిన వివాహం చేశారు.. ఇక, గత ఎన్నికల్లో విశాఖ లోక్ సభ నుంచే పోటీ చేసి ఓటమిపాలమైన ఆయన.. ఈ సారి మాత్రం భారీ మెజార్టీతో విజయం సాధించారు.
Also Read
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..