Shocking incident: కడుపా.. బార్బర్ షాపా..!? డాక్టర్లే షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ వైద్యులకు ఒక షాకింగ్ సంఘటన ఎదురైంది. ఎన్నడూ చూడలేని అరుదైన దృశ్యం ప్రత్యక్షం కావడంతో వైద్యులే నివ్వెరపోయారు. అసలేం జరిగింది. డాక్టర్లే షాకైన ఆ సంఘటన ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోని కుంద్ సద్గురు హాస్పిటల్ వైద్యులు ఓ మహిళకు శస్త్ర చికిత్స చేశారు. అయితే ఆమె కడుపులో ఉన్న తల వెంట్రుకల ముద్దను చూసి షాక్ అయ్యారు. దాదాపు 2.5 కిలోల జుట్టును బయటకు తీశారు. అయితే ఈ వ్యాధిని వైద్య పరిభాషలో ట్రైకోబెజోర్ అని పిలుస్తారని డాక్టర్ గెహానీ పేర్కొన్నారు. ఆమెకు రెండో సారి డెలివరీ అయ్యాక హెయిర్ తినడం ప్రారంభించింది. ట్రైకోబెజోర్ వ్యాధి ఉన్నవారు ఇలా చేస్తారని తెలిపారు. ఈ వ్యాధి ఒక శాతం మందిలో కనిపిస్తోందని డాక్టర్ చెప్పారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఇది కూడా చదవండి: Gold smuggling: ప్రైవేట్ పార్ట్‌లో కేజీ బంగారాన్ని దాచిన ఎయిర్ హోస్టెస్
ఇటీవల బాధితురాలు తీవ్రమైన నొప్పితో బాధపడుతుండగా వైద్యుల్ని సంప్రదించింది. డాక్టర్లు స్కాన్ చేస్తే ఈ ఘటన బయటపడింది. ఆమె తన జుట్టుతో పాటు ఇతరుల వెంట్రుకలు కూడా తిన్నట్టుగా గుర్తించారు. సీనియర్ వైద్యురాలు డాక్టర్ నిర్మలా గెహానీ ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులోంచి 2.5 కిలోల వెంట్రుకలను బయటకు తీశారు. మహిళ యూపీలోని మహోబా నివాసి అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ముగ్గురు పిల్లలను కలిగి ఉన్న మహిళ తన మూడవ గర్భధారణ సమయంలో జుట్టు తినడం ప్రారంభించిందని డాక్టర్ గెహానీ చెప్పారు. CT స్కాన్ చేయమని సలహా ఇచ్చినప్పుడు ఆమె వ్యాధి బయటపడింది.
ఇది కూడా చదవండి: Nothing Phone 2a Special Edition: కలర్ ఫుల్ డిజైన్స్ తో నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ వచ్చేసిందోచ్..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!