MP Raghunandan Rao : మా తమ్ముడు దందాలు చేసుకోవచ్చు కానీ.. సెబి చైర్మన్ షేర్లు కొనుక్కోవద్దా
- దేశం మీద దేశ ప్రజాస్వామ్యం మీద కోర్టుల మీద రాహుల్ గాంధీకి నమ్మకం లేదు
- బ్లిట్జ్ మ్యాగజైన్ లో వచ్చిన వార్త పై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు
- భారత షేర్ మార్కెట్ ను దెబ్బ తీయాలని అనుకుంటున్నారా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా తమ్ముడు దందాలు చేసుకోవచ్చు కానీ.. సెబి చైర్మన్ షేర్లు కొనుక్కోవద్దా రేవంత్ రెడ్డి అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం మీద దేశ ప్రజాస్వామ్యం మీద, కోర్ట్ ల మీద రాహుల్ గాంధీ కి నమ్మకం లేదని, బ్లిట్జ్ మ్యాగజైన్ లో వచ్చిన వార్త పై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు రఘునందర్ రావు. అదానీ నీ రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టాలని రేవంత్ రెడ్డి ఎందుకు ఆహ్వానించావు అని, వ్యాపారాన్ని విస్తరించాలని రాజీవ్ గాంధీ తనను కోరారు అని అదానీ చెప్పారన్నారు. హిండెన్ బర్గ్ ను అడ్డం పెట్టుకొని ఏమీ చేద్దామని అనుకుంటున్నారని, భారత షేర్ మార్కెట్ ను దెబ్బ తీయాలని అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు.
Samantha : ఏటో వెళ్ళిపోయింది మనసు జోడి మళ్ళి కలిసింది.. ఎందుకంటే..?
Also Read
- Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ 'స్టాండప్ కామెడీ'.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
- Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే.."కాక్రోచ్ జనతా పార్టీ" ఫ్లాప్ షో..
దేశ ఆర్థిక వ్యవస్థ ను చిన్నాభిన్నం చేయాలని అనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ తాను బ్రిటిష్ పౌరుడిని అని ఇచ్చిన వివరాలతో సుబ్రమణ్య స్వామి పిటిషన్ వేశారు… దాని నుండి డైవర్ట్ చేయడానికే రాహుల్ ఇదంతా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బ్లిట్జ్ లో రాహుల్ గాంధీ కి పిల్లలు ఉన్నారని రాశారు.. భార్య ఉందని రాసింది… బ్లిట్జ్ లో వచ్చిన వార్తను ఎందుకు నమ్మడం లేదని, బ్లిట్జ్ లో వచ్చిన దానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. ఆ ఫోటో లో ఉంది నీ శ్రీమతా కాదా చెప్పు అని రఘునందర్ రావు అన్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
-
AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!