BJP MP Laxman: కాంగ్రెస్ స్క్రిప్టును తండ్రీకొడుకులు చదివారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Laxman: శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ వేదికగా మార్చుకున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రధాని మోడీని, కేంద్రాన్ని టార్గెట్ చేసి.. శాసనసభ వేదికగా విమర్శలు చేశారని ఆయన అన్నారు. తండ్రీ కొడుకు అల్లుడు పోటీపడి మరీ మోడీని విమర్శించారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు వేరు కాదన్న ఆయన.. కాంగ్రెస్ రాసిచ్చిన స్క్రిప్టును తండ్రీ, కొడుకులు చదివారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేయాలి.. ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే దానిపై చర్చించకుండా.. బీజేపీని విమర్శించడానికే సమయాన్ని వృధా చేశారని మండిపడ్డారు.
Read Also: Video call delivery : త్రీ ఇడియట్స్ సీన్ రిపీట్.. అది రీల్.. ఇది రియల్
Also Read
- Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
తమ వైఫల్యాలు బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారని అన్నారు. అసలు సెక్రటేరియట్‌కు రాని ముఖ్యమంత్రికి సెక్రటేరియట్ అవసరమా అని నిలదీశారు. గతంలో కేంద్రమంత్రిగా కేసీఆర్ ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చర్చించే ధైర్యం కేసీఆర్‌కు లేదన్నారు. కరోనా సమయంలో పొరుగుదేశాలు ఆర్థికంగా చితికిపోతే.. భారత్‌లో ప్రధాని మోడీ ఆర్థిక సంక్షోభం లేకుండా చేశారని ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సభలో చర్చించే ధైర్యం చేయలేదన్నారు లక్ష్మణ్… అలా చేస్తే గుట్టురట్టు అవుతుందని కాగ్ రిపోర్ట్ కూడా పెట్టలేదని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?