Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Mp K Laxman Fires On Ktr And Revanth Reddy

MP K.Laxman : కేటీఆర్ మతిభ్రమించి బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అంటున్నారు

Published Date :January 28, 2024 , 9:32 pm
By Gogikar Sai Krishna
MP K.Laxman : కేటీఆర్ మతిభ్రమించి బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అంటున్నారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేటీఆర్ మతిభ్రమించి బీజేపి కాంగ్రెస్ ఒక్కటే అంటున్నారన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ డిప్రెషన్ లో ఎం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనేది.. ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఎప్పుడు నితీష్ కుమార్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. కుల గణన పై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణ, కర్ణాటక లో కాంగ్రెస్ హ్యాక్ చేసే గెలిచిందా? దిగ్విజయ్ సింగ్ చెప్పాలన్నారు లక్ష్మణ్‌. పార్లమెంట్ ఎన్నికల్లో జనసెనా తో పొత్తు ఉండదు…ఒంటరిగానే పోటీకి దిగుతామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. పార్లమెంట్ ఎన్నికల్లో 10సీట్లు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొన్న మమత బెనర్జీ నేడు నితీష్ కుమార్ ఆ కూటమి నుంచి బయటికి వచ్చారని ఆయన అన్నారు. దేశం కోసం మోడీ పని చేస్తే.. కాంగ్రెస్ మాత్రం నెహ్రూ గాంధీల…కుటుంబాల కోసం పని చేస్తున్నాయని ఆయన వెల్లడించారు.

 

ఎన్నికల ప్రచారంలో భాగమే రేవంత్ దావోస్ పర్యటన అని, కూటమి బీటాల పరిణామమే బీహార్ రాజకీయాలు మారుతున్నాయన్నారు. కాంగ్రెస్స్ అంటేనే అవినీతి… అవినీతి అంటేనే కాంగ్రెస్ ఇవి రెండు పర్యాయ పదాలు అని, కర్ణాటకలో కాంగ్రెస్స్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కాక ముందే అక్కడ ఆ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ కి తెలంగాణ ఏటీఎం కాబోతుందని, కాళేశ్వరం లో జరిగిన అవినీతిని దోపిడీని బయట పెడతామన్నారన్నారు. కానీ ఇవాళ వారి గొంతులు మూగబోతున్నాయని, సీఎం ఏమో మొత్తం ప్రాజెక్ట్ పై విచారణ అంటాడు.. మంత్రి ఏమో మేదిగడ్డ వరకే ఎంక్వైరీ అంటుడని, గ్యారంటీ లు అమలు చేయకుండా పార్లమెంట్ ఎన్నికల కోడ్ బూచిగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాహూల్ గాంధీ భారత్ జొడో న్యాయ యాత్ర కి బస్సు సైతం తెలంగాణ నుంచి ఇచ్చారని, మోడీ మూడోసారి ప్రధాని అవుతారని అక్కసుతో కాంగ్రెస్ తో పాటు .. కొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి విపక్ష కూటమి పెట్టాయన్నారు లక్ష్మణ్‌. మోడీ నీ ఓడించాలని అజెండా తప్పితే వారికి దేశ ప్రయోజకులు పట్టవని, ఆ కూటమి ఈరోజు బీటాలు వారుతుందన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • K Laxman
  • ktr
  • latest news
  • revanth reddy

తాజావార్తలు

  • Araku Valley Earthquake: అరకు లోయలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు.. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన జనాలు!

  • Bollywood Cinema : 15 ఏళ్ల క్రితం విడిపోయిన హీరో అండ్ డైరెక్టర్ కాంబో.. మళ్లీ ఇన్నాళ్లకు

  • Jowar Rava Upma Recipe: అటు రుచి, ఇటు ఆరోగ్యం.. నోరూరించే ‘జొన్న రవ్వ ఉప్మా’ చేసేయండి ఇలా..!

  • Iran US Israel War: ‘మధ్యప్రాచ్యాన్ని నరకంగా మారుస్తాం’.. ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..

  • Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions