Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Mp K Laxman Fires On Brs Government

MP K.Laxman : బడ్జెట్ సమావేశాలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయాలి

Published Date :February 8, 2023 , 10:23 pm
By Gogikar Sai Krishna
MP K.Laxman : బడ్జెట్ సమావేశాలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

బడ్జెట్ సమావేశాలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయాలన్నారు బీజేపి ఎంపీ లక్ష్మణ్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. మన తెలుగు ఆడపడుచు ఈ అమృత్ కాల్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిందని, నారీ శక్తీ, మహిళలకు సామనఅవకాశాలు మోడీ కలిపిస్తున్నారు.. అనేక రంగాలలో వారికి అవకాశాలు వస్తున్నాయన్నారు బీజేపి ఎంపీ లక్ష్మణ్. నాగాలాండ్ మొదటి సారి మహిళకు రాజస్యభ టికెట్ ఇచ్చారని, పిటి ఉషాకు మహిళకు రాజస్యభ టికెట్ ఇచ్చారని, కేసీఅర్ రాష్టం ఏర్పడిన 5 సంవత్సరాలు వరకు మహిళలను క్యాబినెట్లో కి తీసుకొనిలేదన్నారు. మహిళా అయిన గవర్నర్ ని ఎన్నో అవమానాలు చేశారని, బీఆర్ఎస్ కి మహిళలలు అంటే చిన్న చూపు అని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘మోడీకి మహిళల పట్ల సముచిత స్థానం కల్పించారని, నన్ను రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగా ధన్యవాదాలు తీర్మానానికి మొదటిగా మాట్లాడడానికి అవకాశం కల్పించారని, ఈ అవకాశం కల్పించిన మోడీకి, జేపీ నడ్డాకి ధన్యవాదాలు. రైల్వేలో కేంద్ర బడ్జెట్లో 4వేల కోట్లు పైగా నిధులు కేటాయించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్ని వేల కోట్లు కేటాయించలేదు.

Also Read : Off The Record: అధినేత దృష్టిలో పడేందుకే ప్రయారిటీ..! మంత్రిపై అధిష్టానికి ఫిర్యాదులు..

అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రధానమంత్రి కోరుకుంటున్నారు.. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని మోడీ లక్ష్యం. హైదరాబాదులో లక్ష ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు కేసీఆర్.. కానీ కట్టించింది 3000 ఇల్లు మాత్రమే. కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కేసీఆర్ కారణం. రైతులను కూడా మోసం చేస్తున్నారు కేసీఆర్.. ఉద్యోగాలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి ఏమైంది. కెసిఆర్ కుటుంబ మాత్రమే రాజకీయంగా ఎందుకు ఎదుగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది మేధావులు విద్యార్థులు ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై తప్పకుండా ప్రయత్నం చేస్తాను.’ అని బీజేపి ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

Also Read : Off The Record: మాజీ ఎంపీ పొంగులేటి ఏ పార్టీలో చేరతారు? ఆ ప్రచారంలో నిజమెంత?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • breaking news
  • BRS
  • latest news
  • MP K Laxman

తాజావార్తలు

  • Shreyas Iyer: ‘సర్పంచ్ సాబ్’.. శ్రేయస్ అయ్యర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

  • Jasprit Bumrah: పిచ్చినవ్వు.. భూమిని తన్నడం.. బుమ్రాను ఇలా ఎప్పుడూ చూడలేదు బ్రో..(వీడియో)

  • Adivi Sesh: ఒకరిని 150 మంది కలిపి కొట్టారు.. డెకాయిట్ బయటకు రప్పించింది!

  • Toyota Yaris Cross facelift: టయోటా యారిస్ క్రాస్ 2026 ఫేస్‌లిఫ్ట్.. కొత్త లుక్, హైబ్రిడ్ మ్యాజిక్!

  • Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఎల్లుండే ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు..

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions