MP Avinash Reddy : సీబీఐ ఎంక్వైరీపై అవినాష్ రెడ్డి ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు హాజరయ్యారు. సీబీఐ విచారణపై ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడారు. సిబిఐ అధికారులు ఇచ్చిన 160 crpc నోటీసుల ప్రకారం నేను విచారణకు హాజరయ్యాను.విచారణ పారదర్శకంగా జరగాలని సీబీఐ అధికారులను కోరాను.సిబిఐ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను..సిబిఐ అధికారులకు ఉన్న అనుమానాలకు నా సమాధానాలతో నివృత్తి చేశాను…
Read Also: Tarakaratna: అన్న ఆరోగ్యంపై తమ్ముడి ట్వీట్.. వైరల్
Also Read
- TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
- Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
మళ్లీ ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తాను అని చెప్పానన్నారు. .ప్రజలకు కేసుకు సంబంధించిన వివరాలు తెలియాలని వీడియో అనుమతి కోరారు. నాలుగున్నర గంటల పాటు సిబిఐ అధికారులు నన్ను విచారించారు..ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన విషయాలు ఏవి ఇప్పుడు బహిర్గతం చేయలేను..కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని నాపై దుష్ప్రచారం చేస్తున్నాయని అవినాష్ రెడ్డి మండిపడ్డారు.నాకు crpc 160 ప్రకారం నన్ను విచారించి…నా స్టేట్మెంట్ రికార్డ్ చేశారన్నారు అవినాష్ రెడ్డి.
తాజావార్తలు
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!