Arikomban : ఏనుగుల్లో కెల్లా అ ఏనుగు చాలా స్పెషల్.. అందుకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏనుగుల్లో కెల్లా అ ఏనుగు చాలా స్పెషల్… జనాలను వణికించడంలోనే కాదు ఆహారం తినే విషయంలో తన డైట్ తనదే.నెల రోజులుగా తమిళనాడు, కేరళ వాసులకు చుక్కలు చూపించిన అరికోంబన్ ఏనుగు ఎట్టికేలకు అటవీశాఖ అధికారులకు చిక్కింది. రైస్ అంటే ఎంతో ఇష్టపడే అరికొంబన్..35ఏళ్లుగా చాలాసార్లు ఊళ్ల మీదకు వచ్చి ఇళ్ల మీద దాడి చేసి రైస్ మాత్రం తినడం అలవాటు చేసుకుంది ..తన నచ్చిన ఆహారంలో తినే క్రమంలో జనాలకు చుక్కలు చూపింది. ఇక అరికొంబన్ మెయిన్ క్యారెక్టర్ గా ఓ సినిమా కూడా రాబోతోంది అంటే ఈ ఏనుగు ఎంత స్పెషల్ అర్ధం చేసుకోవచ్చు ..
Free Current: గుడ్ న్యూస్.. వారందరికీ 200యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్
Also Read
- Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్‌లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్‌కే ఎసరు..?
నెలరోజుల పాటు తమిళనాడు-కేరళ సరిహద్దు గ్రామాల ప్రజలను వణికించిన అరికొంబన్ ను ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దాన్ని అతి జాగ్రత్తగా ఓ భారీ వాహనం ఎక్కించి అత్యంత భద్రత మధ్య తేని జిల్లా నుంచి బయటకు తీసుకెళ్లారు. ఎక్కడి విడిచిపోతున్నారో ఈసారి గోప్యంగా ఉంచుతున్న అటవీశాఖ అధికారులు..దాన్ని వెతికే ప్రయత్నం చేయొద్దంటూ హెచ్చరించారు. కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందినదిగా భావించే ఈ 35ఏళ్ల మగ ఏనుగుకు ధాన్యం అంటే చెప్పలేనంత ఇష్టం. ఎంతిష్టం అంటే పంటపొలాల మీద పడి దాడి చేసి రైస్ తినటం కాదు..అక్కడ లేకపోతే ఊళ్లకు మీదకు వచ్చి వంటగదిలో దూరి డబ్బా తీసి మరీ రైస్ తింటుంది. అంత ఇష్టం. మలయాళంలో అరికొంబన్ అంటే అర్థం ధాన్యం తినే వైల్డ్ టస్కర్ అనే. ఇలాంటి అరుదైన ఏనుగు ఇండియన్ వైల్డ్ లైఫ్ హిస్టరీలోనే అత్యంత అరుదు. అందుకే ఆ ఏనుగు ఎంత విధ్వంసం చేసినా అటవీశాఖ అధికారులు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. 1987 నుంచి ఇప్పటికి 4-5సార్లు ఊర్ల మీదకు వచ్చి ఉంటుంది ఈ ఏనుగు. వచ్చిన ప్రతీసారి ప్రజలను హడలెత్తించటమే. ఈసారి నెలరోజుల పాటు తమిళనాడులోని తేని జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా భయభ్రాంతులకు గురి చేసింది. ప్రజలను పరుగులు పెట్టించింది. మొత్తంగా అటవీశాఖ అధికారులు ఈసారి అరికొంబన్ ను జాగ్రత్తగా అడవిలో విడిచి పెడతామని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రైస్ మాత్రం తినే అరికొంబన్ మెయిన్ క్యారెక్టర్ గా ఓ సినిమా కూడా వస్తోంది.
తాజావార్తలు
-
NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
-
Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
-
Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
-
New Cyber Fraud : ఫోన్ పోయిందా.? ఖాతా ఖాళీ చేసే కొత్త మోసం.!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..