Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mokshagna Debut Update Projects Cancelled Directors Changed When Nandamuri Heir Entry

Mokshagna Debut: ప్రాజెక్టులు క్యాన్సిల్… డైరెక్టర్లు మార్పు.. నందమూరి వారసుడి ఎంట్రీ ఎప్పుడో మరి..?

Published Date :January 25, 2026 , 6:07 pm
By Kothuru Ram Kumar
Mokshagna Debut: ప్రాజెక్టులు క్యాన్సిల్… డైరెక్టర్లు మార్పు.. నందమూరి వారసుడి ఎంట్రీ ఎప్పుడో మరి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mokshagna Debut: నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడన్న ప్రశ్నకు చాలాకాలం నుండి స్పష్టమైన సమాధానం లేదు. “ఇప్పుడే వస్తున్నాడు… త్వరలోనే పరిచయం” అంటూ గత కొంత కాలంగా బాలయ్య మాటలు వినిపిస్తున్నా.. అది మాత్రం ముందుకు సాగుతున్నట్లుగా కన్పడ్డంలేదు. ఒకటి తర్వాత ఒకటిగా ప్రాజెక్టులు ప్రకటించబడుతున్నప్పటికీ.. ఏదీ సెట్స్‌ పైకి వెళ్లకుండానే ఆగిపోవడం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అనిశ్చితిలో నెట్టేస్తోంది.

Abdul Qadir: పనిమనిషిపై అత్యాచారం చేసిన స్టార్ క్రికెటర్ కుమారుడు..

ప్రారంభంలో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ పరిచయం అవుతాడని అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించి ఫోటోషూట్లు కూడా చకచకా జరిగాయి. అయితే ఆ ప్రాజెక్ట్ అనుకోకుండా రద్దయింది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘ఆదిత్య 369’ సీక్వెల్‌గా ‘ఆదిత్య 99 మ్యాక్స్’లో మోక్షజ్ఞ లీడ్ రోల్‌లో కనిపిస్తాడని బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షోలో వెల్లడించారు. దీంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా ఇప్పటివరకు ప్రారంభం కాలేదు.

సాధారణంగా సినీ వారసులు 25 ఏళ్ల వయసులోనే తెరంగేటం చేస్తుంటారు. కానీ, మోక్షజ్ఞ ఇప్పటికే ఆ వయసును దాటి చాలాకాలం గడిచినా ఇంకా కెమెరా ముందుకు రాకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. వరుసగా ప్రాజెక్టులు వర్కవుట్ కాకపోవడం, బడ్జెట్ సమస్యలు, సరైన దర్శకుడు దొరకకపోవడం వంటి కారణాలు ఈ ఆలస్యానికి కారణాలుగా వినిపిస్తున్నాయి. ఇటీవల గోవా ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా మోక్షజ్ఞ స్వయంగా ‘ఆదిత్య 369’ సీక్వెల్‌లో నటిస్తున్నానని చెప్పడంతో మరోసారి నమ్మకం ఏర్పడింది.

LIC Smart Pension Plan: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.10 వేలు రిటన్స్.. ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్ చూశారా!

అయితే ఆ కథను బాలయ్య రాసినప్పటికీ.. దర్శకత్వ బాధ్యతల విషయంలో స్పష్టత లేకపోవడం, భారీ బడ్జెట్ అవసరం కావడం వల్ల ఈ ప్రాజెక్ట్ కూడా రిస్క్‌గా మారినట్టు సమాచారం. సోషియో-ఫాంటసీ జానర్‌లో తెరకెక్కాల్సిన ‘ఆదిత్య 999 మ్యాక్స్’కు భారీ పెట్టుబడి అవసరం కావడంతో, ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టారనే ప్రచారం కూడా వినిపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aditya 369 Sequel
  • Aditya 999 Max
  • Balakrishna Son Debut
  • Mokshagna
  • Mokshagna Debut

తాజావార్తలు

  • Viswambhara : సైలెంట్ బ్లాస్టింగ్.. మెగా ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాక్ అయ్యే షాక్?

  • Job Market: అంబానీ, అదానీ కాదు.. దేశంలో అత్యధిక జీతాలు ఇస్తున్న కంపెనీలు ఇవే! టాప్-10 లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

  • LPG: ఇక కమర్షియల్ ఎల్పీజీ కొరత ఉండదు.. కేంద్రం కీలక నిర్ణయం..

  • Grameen Credit Score: సిబిల్ స్థానంలో ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’.. బ్యాంకులకు కేంద్రం కీలక ఆదేశాలు..

  • Anil Ravipudi : బ్లాక్‌బస్టర్ల కాంబో.. రిపీట్ అవుతున్న మ్యాజిక్!

ట్రెండింగ్‌

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions