Mobile Charging Tips: మొబైల్ బ్యాటరీ బాగుండాలంటే.. రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా?
- ఫోన్‌ను రోజుకు ఎన్నిసార్లు ఛార్జ్ చేయాలి
- మొబైల్ బ్యాటరీ టిప్స్
- ఛార్జింగ్ విషయంలో జాగ్రత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ప్రతిఒక్కరికి తప్పనిసరి అయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. పర్సనల్ పనులతో పాటు ప్రొఫెషనల్ వర్క్ కూడా స్మార్ట్‌ఫోన్ ద్వారానే చేస్తున్నారు. సోషల్ మీడియా, గేమింగ్ యాప్స్, యూపీఐ చెల్లింపులు, పవర్ బిల్లులు కూడా ఫోన్ ద్వారానే చేస్తున్నారు. దాంతో మొబైల్ లేకుండా ఒక్క గంట కూడా ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే స్మార్ట్‌ఫోన్ చాలా సమయం వాడాలంటే ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న తప్పుల ప్రభావం బ్యాటరీ మీద పడుతుంది. మొబైల్ బ్యాటరీ బాగుండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త స్మార్ట్‌ఫోన్‌ల బ్యాటరీ త్వరగా అయిపోతుంటే.. చాలా చికాకుగా ఉంటుంది. అందుకే బ్యాటరీ విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. కొంతమంది బ్యాటరీ కొంచెం డిశ్చార్జ్ కాగానే.. వెంటనే ఛార్జింగ్ పెడుతుంటారు. ఛార్జింగ్ పెట్టిన కొద్ది సేపటికే.. తీసేసి ఫోన్‌ని యూస్ చేస్తుంటారు. మీకు ఈ అలవాటు ఉంటే.. మీ ఫోన్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ఫోన్‌ను రోజుకు రెండుసార్లు ఛార్జ్ చేయాలని టెక్ నిపుణులు అంటున్నారు. రోజులో ఎక్కువసార్లు లేదా తరచుగా ఛార్జింగ్ పెట్టడం వల్ల ఫోన్ బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
స్మార్ట్‌ఫోన్‌ము తరచుగా ఛార్జ్ చేస్తుంటే.. బ్యాటరీ త్వరగా అయిపోతుందని టెక్ నిపుణులు పేర్కొన్నారు. బ్యాటరీ త్వరగా అయిపోయినపుడు మళ్లీ మళ్లీ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఫోన్‌లో 20 శాతం ఛార్జ్ మిగిలి ఉండగానే.. ఛార్జ్ చేయాలి. 80 శాతం ఛార్జింగ్ అయిన వెంటనే తీసేయాలి. బ్యాటరీ పూర్తిగా డెడ్ అయ్యే వరకు చూడకూడదు. బ్యాటరీ 80 శాతం ఉన్నప్పుడు మాత్రమే ఛార్జర్ తీయాలి. బ్యాటరీ 45 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెటుకోవచ్చు. 75 శాతంకి చేరుకోగానే ఛార్జింగ్‌ను తీసేయాలి. ఇలా చేయడం ద్వారా ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది.
తాజావార్తలు
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!