కారులో జర్నీ చేసే సమయాల్లో ఫోన్ ను ఛార్జ్ చేయడం కామన్ అయిపోయింది. కానీ అది మీ ఫోన్ బ్యాటరీకి కలిగించే హానిని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ముఖ్యంగా కారులో మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడం సురక్షితం కాదని తెలుసా?. కారులో మీ ఫోన్‌ను సరిగ్గా ఛార్జ్ చేయకపోవడం వల్ల దాని బ్యాటరీ జీవితకాలం తగ్గుతుంది. కారులో మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలను, కారులో మీ ఫోన్‌ను ఎలా సరైన పద్దతిలో ఛార్జ్…
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ప్రతిఒక్కరికి తప్పనిసరి అయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. పర్సనల్ పనులతో పాటు ప్రొఫెషనల్ వర్క్ కూడా స్మార్ట్‌ఫోన్ ద్వారానే చేస్తున్నారు. సోషల్ మీడియా, గేమింగ్ యాప్స్, యూపీఐ చెల్లింపులు, పవర్ బిల్లులు కూడా ఫోన్ ద్వారానే చేస్తున్నారు. దాంతో మొబైల్ లేకుండా ఒక్క గంట కూడా ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే స్మార్ట్‌ఫోన్ చాలా సమయం వాడాలంటే ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మనం చేసే…