MLC Kavita : ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా విశ్వాసం కోల్పోని వ్యక్తి కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మళ్లీ జగిత్యాల నుండే జైత్రయాత్ర షురూ చేస్తామన్నారు. జీవన్ రెడ్డి జగిత్యాలలో గ్రామాల అభివృద్దిని నిర్లక్ష్యం చేశారని ఆమె విమర్శించారు. బీడీ కార్మికుల ఓటు అడిగారు కానీ పెన్షన్ ఎవరు ఇవ్వలేదని ఆమె వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్ బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నారన్న కవిత.. ఒక్క రాయికల్ మండలంలోనే 16700 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ఉత్త చేతులతో మోడీ రావడం తప్ప తెలంగాణకు చేసింది ఏం లేదని ఆమె మండిపడ్డారు. బీజేపీవి అన్ని అబద్ధపు అసత్యపు ప్రచారాలు ఆమె ధ్వజమెత్తారు.
Also Read : Twitter Blue tick : వెనక్కి తగ్గిన ఎలాన్ మస్క్..! ట్విట్టర్ బ్లూ టిక్‌పై యూటర్న్..!
కేసీఆర్ మొహం చాటేయ్యలేదని మీ రాహుల్ గాంధీ జోడీ యాత్ర పేరుతో మునుగోడులో మొహం చాటేశారన్నారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా విశ్వాసం కోల్పోని వ్యక్తి కేసీఆర్ అని ఆమె వ్యాఖ్యానించారు. ఒట్టి మాటలు చెప్పేవాళ్లు ఎవరో.. అభివృద్ది చేసేవాళ్లు ఎవరో ప్రజలు తెలుసుకోవాలని ప్రజలను కోరారు. మొహం చాటేసే పార్టీలు ఏవో ప్రజలు గుర్తించాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. మన నాయకుడు కేసీఆర్ అన్ని వర్గాల గురించి ఆలోచిస్తున్నారని ఆమె అన్నారు. చేసిన పనిని చెప్పాలి. చేయాల్సిన పనిని బాధ్యతతో చేయించాలని కార్యకర్తలకు కవిత సూచించారు.
Also Read
- AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
- Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్న్యూస్.. 78 రోజుల బోనస్కు క్యాబినెట్ ఆమోదం?
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Patna High Court: "మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం".. హైకోర్టు సంచలన తీర్పు..
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్న్యూస్.. 78 రోజుల బోనస్కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!