MLA Sunke Ravi : హిందువులం అని బండి సంజయ్ పబ్బం గడుపుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవుడి పేరుతో రాజకీయాలు చేసేది బండి సంజయ్, బీజేపీ అని మండిపడ్డారు కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జై శ్రీరామ్ అనే నినాదం అందరి సొత్తు, బీజేపీ పార్టీ ఒక్కరి నినాదం కాదని ఆయన అన్నారు. ఆలయాల అభివృద్ధి కోసం సీఎం కేసీఅర్ అభివృద్ధి చేస్తున్నాడని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపించారు. దేవుళ్లను మోసం చేస్తుంది బీఆర్ఎస్ కాదు బీజేపీ అని మండిపడ్డారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. హిందువులం అని బండి సంజయ్ పబ్బం గడుపుతున్నారని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.
Also Read : Helicopter Crash: అలబామాలో కుప్పకూలిన యూఎస్ మిలిటరీ హెలికాప్టర్.. ఇద్దరు మృతి
Also Read
తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. మతం పేరుతో యువతను ఉన్మాదులుగా మారుస్తుంది బీజేపీ అని, బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై భూదందా అని మాట్లాడుతున్నారని, కొండగట్టు మీదా ఎక్కడ భూములు ఉన్నాయో చూపాలని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ డిమాండ్ చేశారు. అయోధ్యను ఇంతవరకు నిర్మాణం చేయలేదు.. చందాలు వసూలు చేసింది బీజేపీ అని ఆయన అన్నారు. ఎన్నికల కోసం కాదు దేవాలయాల అభివృద్ధి కోసం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Stray Dog: పరిమళించిన మానవత్వం.. బావిలో పడిన వీధికుక్కకు వారం రోజులుగా ఆహారం
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!