MLA Seethakka : అధికారం శాశ్వతం కాదు విలువలు, వ్యక్తిత్వం శాశ్వతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే సీతక్క. ఇవాళ.. ఖమ్మం సత్తుపల్లి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ఏ సమస్యలు ఉన్న మీటింగ్ తర్వాత కోఆర్డినేషన్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని పరిష్కరించుకుంటామని తెలిపారు. సభ జరగకుండా బీఆర్ఎస్ అనేక ఇబ్బందులను సృష్టిస్తుందని ఆమె మండిపడ్డారు.
Also Read : Khammam: కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలతో ముస్తాబైన ఖమ్మం.. ప్రత్యేక ఆకర్షణగా హోర్డింగులు, భారీ కటౌట్లు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వకుంటే ఎమ్మెల్యే అయ్యేటోడివా అంటూ మంత్రి పువ్వాడ పై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే సీతక్క. అధికారం శాశ్వతం కాదు విలువలు, వ్యక్తిత్వం శాశ్వతమని ఆమె వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా రాహుల్ గాంధీ చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నియంత పాలన సాగిస్తూ మాయమాటలతో కాలం వెళ్లదీస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని, రూ.500లకు వంటగ్యాస్, రూ.2లక్షల రైతు రుణమాఫీ, రేషన్‌కార్డుల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర సరుకుల పంపిణీ, కూలీబంధు పథకం కింద ఏడాదికి రూ.12వేలు అందించడం జరుగుతుందని తెలిపారు.
Also Read : Mahabubabad: మద్యం మత్తులో వైద్య సిబ్బంది హల్ చల్.. తాగిన మైకంలో పోసేశాడు..!
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!