సూర్యాపేటలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ బీసీ ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ వీ హనుమంతరావుతో పాటు రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ సభ తీర్మానాలు చేశారు.. breaking news, latest news, telugu news, madhu yashki, congerss, v hanumantha rao
రేపు ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే సీతక్క. ఇవాళ.. ఖమ్మం సత్తుపల్లి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. mla seethakka fires on cm kcr. breaking news, latest news, telugu news, cm kcr, mla seethakka, congerss