Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Mla Etela Rajender Fires Trs Govt Failures

Etela Rajender: టీఆర్ఎస్ కి ప్రజలు గుణపాఠం నేర్పడం ఖాయం

Published Date :September 18, 2022 , 9:14 pm
By NTV WebDesk
Etela Rajender: టీఆర్ఎస్ కి ప్రజలు గుణపాఠం నేర్పడం ఖాయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు పలు పార్టీల నేతలు, కార్యకర్తలు. బహిరంగ సభలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ గ్రామాన మెడికల్ షాపులు ఉండవు కాని బెల్ట్ షాపులు మాత్రం ఉంటాయన్నారు ఈటల. ఏటా 42వేల కోట్లు కేవలం ఒక్క మద్యంతోనే ప్రభుత్వం సంపాదిస్తుందన్నారు.

Flying Cars: ఎగిరే కార్లు వస్తున్నాయి.. విజయవంతంగా పరీక్షించిన చైనా..

పెన్షన్లు, రైతుబంధు, షాదీ ముంబాయ్ వంటి పధకాలు ప్రజల పైసలతోనే ఇస్తున్నారు. వాటిని మళ్లీ ప్రజలపైనే భారం. రైతుబంధుతో రియల్ వ్యాపారులకూ, ధనవంతులకు, భూస్వాములకు మాత్రమే లబ్ధి చేకూర్చింది. కౌలు దారులు నష్టపోయారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం విడ్డూరం. దళితులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం మాత్రమే. ధరణితో 15లక్షల ఎకరాల భూమిని పేదల నుంచి,కొనుగోలుదారుల నుంచి కొల్లగొట్టిన ఘనత టీఆర్ఎస్ దే. దళితులకు మూడెకరాల భూమి ఇస్తొనని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అసైన్డ్ భూములను కూడా గుంజుకున్నాడు. రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న లక్షల ఎకరాలను ల్యాండ్ ఫూలింగ్ పేరుతో గుంజుకున్న టీఆర్ఎస్ పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని మండిపడ్డారు.

పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం నిర్మించి ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం మాయమాటలతో పబ్బం గడుపుతున్నారు. కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, నాణ్యమైన సన్నబియ్యం అన్నం పెడతానని చెప్పిన ముఖ్యమంత్రి వాగ్ధానాలు విస్మరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు, అన్యాయాలను అసెంబ్లీలో లేవనెత్తిన బిజేపి నేతలను అసెంబ్లీలోనికి అడుగు పెట్టకుండా కుట్రపూరితంగా వ్యవహరించటం దుర్మార్గ చర్యకదా అని ప్రశ్నించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

UnStoppable 2: ఇండస్ట్రీలోనే మొదటిసారి.. బాలయ్య షోకు పవన్.. ?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp public meeting
  • Gummadidala
  • KG to PG
  • Liquor Shops
  • Medical shops

తాజావార్తలు

  • Mukul Chaudhary: తండ్రి పెళ్లి కాకముందే కన్న కల.. నేడు ఐపీఎల్‌లో నిజం చేసిన కొడుకు.. ముకుల్ ఎమోషనల్ జర్నీ!

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • KKR vs LSG: 27 బంతుల్లో 7 సిక్సర్లు.. ఓటమి అంచు నుంచి లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ఎవరు!

  • Astrology: ఏప్రిల్‌ 10, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions