Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Minor Girl Harassed Blackmailed And Raped

Harassment: మైనర్ బాలికపై వేధింపులు.. బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం

Published Date :March 16, 2025 , 9:40 am
By Rajesh Veeramalla
  • గచ్చిబౌలిలో దారుణం
  • ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధించిన మైనర్ బాలుడు
  • మార్ఫింగ్ ఫోటోలతో బాలికకు వేధింపులు
  • బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం
  • వీడియో రికార్డ్ చేసిన మరో మైనర్.
Harassment: మైనర్ బాలికపై వేధింపులు.. బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలిసి తెలియని వయసులో ప్రేమ పేరుతో మోసపోతున్నారు కొందరు యువతులు. అదే అదునుగా అత్యాచారాలకు కూడా పాల్పడుతున్నారు. అంతేకాకుండా.. బ్లాక్ మెయిల్ చేస్తూ తమ అవసరాలను తీర్చుకుంటున్నారు కొందరు కామాంధులు.. చక్కగా స్కూల్‌కు వెళ్లి చదువుకోవాల్సిన సమయంలో ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసి తమ కామవాంఛన తీర్చుకుంటున్నారు కొందరు మృగాళ్లు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ఘటన వెలుగు చూసింది.

Read Also: Ghaati : అనుష్క ‘ఘాటీ’ ఏప్రిల్ విడుదల డౌటే.?

గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికపై మైనర్ బాలుడు వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ ప్రేమను నిరాకరించడంతో.. మార్ఫింగ్ ఫోటోలతో బాలికను వేధించాడు. అంతేకాకుండా.. బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. అయితే అత్యాచారానికి పాల్పడిన వీడియోను మరో మైనర్ బాలుడు రికార్డు చేశాడు. బాలికకు ఆ వీడియోను చూపించి అతను కూడా లైంగికంగా వేధించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ అయింది. మైనర్ బాలుడి మొబైల్ ఫోన్ లాక్కొని పగలగొట్టింది బాలిక.

Read Also: Chandrababu Naidu: మనం నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు ఆయన: సీఎం

కాగా.. వారిద్దరూ గొడవ పడుతుండగా మరో మైనర్ బాలుడు చూసి.. ఈ విషయం అందరికీ చెప్తానని బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. గత కొన్ని రోజులుగా ఈ బాలికను మొత్తం ముగ్గురు మైనర్లు వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక స్నేహితులు.. బాలిక పేరెంట్స్ కి సమాచారం అందించారు. దీంతో.. గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. ముగ్గురు మైనర్లపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • blackmail
  • hyderabad
  • minor girl
  • Sexual harassment
  • telugu news

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions