Harassment: మైనర్ బాలికపై వేధింపులు.. బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం
- గచ్చిబౌలిలో దారుణం
- ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధించిన మైనర్ బాలుడు
- మార్ఫింగ్ ఫోటోలతో బాలికకు వేధింపులు
- బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం
- వీడియో రికార్డ్ చేసిన మరో మైనర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలిసి తెలియని వయసులో ప్రేమ పేరుతో మోసపోతున్నారు కొందరు యువతులు. అదే అదునుగా అత్యాచారాలకు కూడా పాల్పడుతున్నారు. అంతేకాకుండా.. బ్లాక్ మెయిల్ చేస్తూ తమ అవసరాలను తీర్చుకుంటున్నారు కొందరు కామాంధులు.. చక్కగా స్కూల్‌కు వెళ్లి చదువుకోవాల్సిన సమయంలో ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసి తమ కామవాంఛన తీర్చుకుంటున్నారు కొందరు మృగాళ్లు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ఘటన వెలుగు చూసింది.
Read Also: Ghaati : అనుష్క ‘ఘాటీ’ ఏప్రిల్ విడుదల డౌటే.?
Also Read
- TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
- MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
- Nepal Floods: నేపాల్‌కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికపై మైనర్ బాలుడు వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ ప్రేమను నిరాకరించడంతో.. మార్ఫింగ్ ఫోటోలతో బాలికను వేధించాడు. అంతేకాకుండా.. బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. అయితే అత్యాచారానికి పాల్పడిన వీడియోను మరో మైనర్ బాలుడు రికార్డు చేశాడు. బాలికకు ఆ వీడియోను చూపించి అతను కూడా లైంగికంగా వేధించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ అయింది. మైనర్ బాలుడి మొబైల్ ఫోన్ లాక్కొని పగలగొట్టింది బాలిక.
Read Also: Chandrababu Naidu: మనం నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు ఆయన: సీఎం
కాగా.. వారిద్దరూ గొడవ పడుతుండగా మరో మైనర్ బాలుడు చూసి.. ఈ విషయం అందరికీ చెప్తానని బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. గత కొన్ని రోజులుగా ఈ బాలికను మొత్తం ముగ్గురు మైనర్లు వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక స్నేహితులు.. బాలిక పేరెంట్స్ కి సమాచారం అందించారు. దీంతో.. గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. ముగ్గురు మైనర్లపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.
తాజావార్తలు
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
-
Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
-
Nepal Floods: నేపాల్‌కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!