Minister TG Bharath: టిడ్కో గృహాలతో చంద్రబాబు సంచలనం సృష్టించారు..
- టిడ్కో గృహాలతో సీఎం చంద్రబాబు సెన్సేషన్ క్రియేట్ చేశారు..
- జగన్నాథ గట్టుపై టిడ్కో గృహాల వద్ద మహిళా మార్ట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి భరత్..
- ప్రజలకు టిడ్కో గృహాలు ఒక వరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister TG Bharath: టిడ్కో గృహాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెన్సేషన్ క్రియేట్ చేశారని పేర్కొన్నారు మంత్రి టీజీ భరత్.. కర్నూలులోని జగన్నాథ గట్టుపై టిడ్కో గృహాల వద్ద మహిళా మార్ట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి భరత్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్లతో చంద్రబాబు సెన్సేషన్ క్రియేట్ చేశారని ప్రశంసలు కురిపించారు.. ప్రజలకు టిడ్కో గృహాలు ఒక వరంగా పేర్కొన్న ఆయన.. చంద్రబాబుకు మంచిపేరు వస్తుందనే గత ప్రభుత్వం టిడ్కో గృహాల విషయంలో శాడిజం ప్రదర్శించిందని మండిపడ్డారు.. గత ఐదేళ్లలో రంగులు కొట్టడం తప్ప ఏమి చేయలేదు అని ఆరోపించారు.. ఇక, మళ్లీ చంద్రబాబు సర్కార్ వచ్చేసింది.. క్రమంగా టిడ్కో లబ్ధిదారుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. టిడ్కో ఇళ్ల వద్ద అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.. అంతేకాదు.. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే లబ్ధిదారులకు టిడ్కో గృహాలు అందజేస్తామని వెల్లడించారు మంత్రి టీజీ భరత్.
Read Also: Virat Kohli-BCCI: ఎలాంటి అపోహలు వద్దు.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ భరోసా!
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!