Seethakka: బీఆర్ఎస్.. బీజేపీకి బీ టీంగా పనిచేస్తోంది
- బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై మంత్రి సీతక్క ఫైర్
- మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది
- బీజేపీకి బీ టీంగా బీఆర్ఎస్ పనిచేస్తోంది- మంత్రి సీతక్క
- కేసులు నుంచి తప్పించుకునేందుకు బీజేపీతో బీఆర్ఎస్ అంటకాగుతోంది- సీతక్క.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీకి బీ టీంగా బీఆర్ఎస్ పనిచేస్తోందని మంత్రి ఆరోపించారు. కేసులు నుంచి తప్పించుకునేందుకు బీజేపీతో బీఆర్ఎస్ అంటకాగుతోందని పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు.
Read Also: Gowtham Gambhir: న్యూజిలాండ్‌తో ఓటమిపై తొలిసారిగా మౌనం వీడిన గంభీర్.. ఏం చెప్పాడంటే?
Also Read
- Ind-Pak: పాక్‌కు భారత్ నెం.1 శత్రువు కాగా.. తర్వాత ఈ దేశాలే.. అసిమ్ మునీర్ వైఖరిపై సంచలన సర్వే
- CM Revanth Reddy : సంగారెడ్డి సభలో రేవంత్ రెడ్డి ఫైర్.. కేసీఆర్‌కు సవాల్.!
- Student Protest: జంతర్ మంతర్‌కు సాహో.. జార్ఖండ్ ఉద్యమానికి నో నో! CJP, బాలీవుడ్, కాంగ్రెస్ స్పందన ఎక్కడ?
- KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఏమైంది.. బ్యాటింగ్ చేస్తూ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్..
పదే పదే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని మంత్రి సీతక్క అన్నారు. అందులో భాగంగా మహిళల ఉచిత ప్రయాణ పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారు.. అత్యవసర సమయాల్లో చేతిలో చిల్లి గవ్వ లేకున్నా మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తున్నారన్నారు. ఆటో డ్రైవర్లను ఉసి గొల్పి ధర్నాలు చేయిస్తున్నారు.. ఓలా, ఉబర్ క్యాబ్‌లు, బైకులు తెచ్చినప్పుడు ఆటో డ్రైవర్లు గుర్తుకు రాలేదా..? అని మంత్రి ప్రశ్నించారు.
Read Also: Hyderabad: ఆరాంఘర్‌లో అగ్నిప్రమాదం.. స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు
కోట్లాది మంది మహిళలకు అన్యాయం చేసేలా బీఆర్ఎస్ కుట్రలు పన్నుతోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. పంట రుణమాఫీ చేయని బీఆర్ఎస్.. ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపించడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ హయంలో 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదు.. బీఆర్ఎస్ చేసిన రుణ మాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదని మంత్రి సీతక్క తెలిపారు.
తాజావార్తలు
-
Ind-Pak: పాక్‌కు భారత్ నెం.1 శత్రువు కాగా.. తర్వాత ఈ దేశాలే.. అసిమ్ మునీర్ వైఖరిపై సంచలన సర్వే
-
CM Revanth Reddy : సంగారెడ్డి సభలో రేవంత్ రెడ్డి ఫైర్.. కేసీఆర్‌కు సవాల్.!
-
Student Protest: జంతర్ మంతర్‌కు సాహో.. జార్ఖండ్ ఉద్యమానికి నో నో! CJP, బాలీవుడ్, కాంగ్రెస్ స్పందన ఎక్కడ?
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఏమైంది.. బ్యాటింగ్ చేస్తూ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్..
-
Fauzi Release Date: డిసెంబర్ 3న ఫౌజీ రావడం కష్టమేనా? ప్రభాస్ మూవీపై పెరిగిన టెన్షన్!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!