Breaking : మంత్రి సత్యవతిరాథోడ్‌కు మాతృవియోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Minister Satyavati Rathod Mother Dasmi Bai Passes Away.
రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. మంత్రి సత్యవతి రాథోడ్ తల్లి గుగులోత్ దాస్మీ బాయి నేడు కన్నుమూశారు. దాస్మీ బాయి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రి చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరి మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి గుగులోత్ లింగ్యా నాయక్ మరణించారు. ఆయన కూడా అనారోగ్యంతో బాధపడుతూ.. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం పెద్దతండాలో గల తన నివాసంలో మృతి చెందారు. ఈ ఏడాడి సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి మరణవార్త తెలిసి హుటాహుటినా పెద్దతండాకు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి దాస్మీబాయి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. సత్యవతి రాథోడ్ కుటుంబానికి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
Minister Satyavati Rathod, Satyavati Rathod Mother Passes Away, Breaking News, Latest News,
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?