Minister Satya Kumar Yadav: బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు కేటాయింపులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం
- బడ్జెట్‌పై మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం
- గత బడ్జెట్ కంటే 23 శాతం ఎక్కువ ఆరోగ్యశాఖకు కేటాయించారని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Kumar Yadav: ఈ బడ్జెట్ గత ఐదేళ్లలో జరిగిన దాన్ని సరిచేస్తూ ఇచ్చిన బడ్జెట్ ఇది అంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రూ.18,421 కోట్లతో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు ఇచ్చారని వెల్లడించారు. గత బడ్జెట్ కంటే 23 శాతం ఎక్కువ ఆరోగ్యశాఖకు కేటాయించారన్నారు. విద్యాశాఖ తరువాత అత్యధికంగా కేటాయించడంతో ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి తెలుస్తుందన్నారు. రూ. 4 వేల కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవకు కేటాయించారన్నారు. మూలధన వ్యయం మీద ప్రధానంగా దృష్టి సారించారన్నారు.
Read Also: Gold Rate Today: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
గత ఐదేళ్లలో రూ.3970 కోట్లు లో 55 శాతం ఒక్కసారే కేటాయించడం ఈ ప్రభుత్వ దూరదృష్టి తెలుస్తుందన్నారు. కేంద్రం 17 మెడికల్ కాలేజీలు ఇస్తే.. మేమే చేశాం అని జగన్ అనడంపై సమాధానం చెప్పాలన్నారు. రూ.2100 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, చేయని దానిని చేసినట్టు చెపుతున్నారన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు దారి మళ్ళించారన్నారు. వైద్య ఆరోగ్యశాఖ నిధులు కూడా దారి మళ్ళించారన్నారు. ఆరోగ్యమందిర్‌ల నిర్మాణాలు జరపలేదని విమర్శించారు. పేదల ప్రాణాలను గాల్లో దీపంలా మార్చి తగుదునమ్మా అని మాట్లాడటం సరికాదని మంత్రి అన్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?