Minister Ponnam Prabhakar: కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
- కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
- ప్రతిపక్షాలు శాపనార్థాలు తప్పితే సూచనలు లేవని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ponnam Prabhakar: కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు శాపనార్థాలు తప్పితే సూచనలు లేవని.. దసరా సందర్భంగా ప్రతిపక్షాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నామన్నారు. కేటీఆర్‌కు పదవి పోయిందనే అసహనం ఎక్కువ ఉందన్నారు. ఎవరెన్ని చెప్పినా ఉద్యోగాలు ఇచ్చి తీరుతామన్నారు. గతంలో విదేశీ విద్య చదివే విద్యార్థులకు ఏటా 150 మంది కే ఇచ్చే వాళ్లు అని.. ఇప్పుడు 500 మంది విద్యార్థులకు ఇస్తున్నామన్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాం అని గుర్తించినందుకు కేటీఆర్‌కి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా.. అశోక్‌నగర్‌లోని యువత ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అందించినందుకు రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు తెలిపేందుకు ఎదురుచూస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రూ.5 లక్షల యువ వికాసం సహాయం, పునరుద్ధరణకు థ్యాంక్స్ అని పేర్కొన్నారు. మీ హామీ నెరవేరినందున యువతను కలవడానికి హైదరాబాద్‌కు స్వాగతం అంటూ విమర్శనాత్మకగా కేటీఆర్ పోస్ట్ పెట్టారు. గతంలో హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో పర్యటించిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదని కేటీఆర్ అన్నారు. బీసీ బిడ్డలకు విదేశీ విద్య అందని ద్రాక్షేనా?.. అంటూ మరో పోస్టు వేశారు. “నాడు కేసీఆర్‌తో సాధ్యం నేడు అసాధ్యం-పేద విద్యార్థులతో సర్కార్ చెలగాటం.. జ్యోతిబా పులే విదేశి విద్య పథకానికి కాంగ్రెస్ తూట్లు పొడుస్తుంది.ముగుస్తున్న కోర్సులు-అప్పుల్లో తల్లిదండ్రులు-సాగదీస్తున్న అధికారులు. దరఖాస్తు చేసుకుని ఏడాది అవుతున్నా ఎందుకు ఇంత నిర్లక్ష్యం? వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్..తక్షణం జాబితా ప్రకటించి ఉపకార వేతనం రిలీజ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం” అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
Rahul Ji,
Youth in Ashok Nagar are waiting to thank you for delivering on “2 lakh Jobs in 1 year”
Also thank you for the 5 lakh “Yuva Vikasam” assistance & revamp of TSPSC
Welcome back to Hyderabad to meet with the youngsters since your guarantee is done https://t.co/LJbagV2Kka
— KTR (@KTRBRS) October 9, 2024
తాజావార్తలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!