Niranjan Reddy : మీ ఆటలు తెలంగాణలో సాగవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుబ్బాక పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుబ్బాక, సిద్దిపేట రెండు నియోజకవర్గాల భారాన్ని హరీష్ రావు మోస్తున్నాడని ఆయన అన్నారు. ఇంకో ఏడాదిలో ఆయన వేరే రూపంలో సేవలు అందియ్యాలన్నారు. సిద్దిపేటలో ఒకప్పుడు చుక్క నీరు లేదని, ఇప్ప్పుడు సిద్దిపేట చుట్టూ నీరే ఉందని ఆయన అన్నారు. పొరపాటున దుబ్బాక సీటును మీరంతా చేజార్చుకున్నారని, బీజేపీ మిషన్ 90 అంటుంది…ముందు 90 మంది అభ్యర్థులను వెతుక్కోండని ఆయన అన్నారు.
Also Read : Hyderabad Metro : హైదరాబాద్ వాసులకు శుభవార్త.. న్యూయర్ వేడుకల కోసం అర్థరాత్రి వరకు మెట్రోసర్వీసులు
మీ ఆటలు తెలంగాణలో సాగవన్నారు. ఏపీ, కర్ణాటక నుంచి ఇక్కడ కూలి పనుల కోసం వస్తున్నారని, వ్యవసాయంలో తెలంగాణ అగ్ర స్థానంలో ఉందన్నారు. కేసీఆర్ కట్టినట్టు భారతదేశంలో బీజేపి వాళ్ళు ఏదైనా పెద్ద ప్రాజెక్టు కట్టారా అని ఆయన ప్రశ్నించారు. మీరు కట్టరు.. మేము కడితే మా మీద నిందలు వేస్తారని, ఎంత కష్టం వచ్చినా రైతు బంధును ఆపలేదని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రికి మనమంతా అండగా ఉండాలని ఆయన కోరారు.
Also Read
- Dharmendra Pradhan: దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వొద్దనే రాజీనామా.. ధర్మేంద్ర ప్రధాన్ ఫస్ట్ రియాక్షన్..
- Dharmendra Pradhan Resigns: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- CJP Protests: షాకింగ్.. సీజేపీ నిరసనల్లో 2,500 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తుల గుర్తింపు!
తాజావార్తలు
-
Dharmendra Pradhan: దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వొద్దనే రాజీనామా.. ధర్మేంద్ర ప్రధాన్ ఫస్ట్ రియాక్షన్..
-
Collections : అసలు గ్రాస్, షేర్,నెట్ మధ్య తేడా ఏంటి?
-
Chennai Love Story: ‘బేబీ’ని మించిన హిట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం, సాయి రాజేష్ ఎమోషనల్ కామెంట్స్
-
Dharmendra Pradhan Resigns: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
-
Honda ZR-V: హోండా ZR-V భారత్లో లాంచ్.. 7.9 సెకన్లలో 100 km/h స్పీడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్తో ప్రీమియం SUV
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్‌ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!