Minister KTR: నేడు మంచిర్యాలలో మంత్రి కేటీఆర్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తుంది. ప్రజలను ఆకర్షించేందుకు గులాబీ నేతలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తెలంగాణలో మూడోసారి అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక, ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించబోతున్నారు. మంచిర్యాల, జన్నారంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అక్కడ నిర్వహించే రోడ్ షోలలో పాల్గొని కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై మరోసారి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. హస్తం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఊదరగొడుతున్న ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆరుగురు సీఎంలు మారడం మాత్రం గ్యారెంటీ అని మంత్రి కేటీఆర్ ప్రజలకు వెల్లడిస్తున్నారు.
Read Also: Pat Cummins: ఈ విజయం అతడి వల్లే.. టాస్ ఓడిపోవడం కలిసొచ్చింది: కమిన్స్
Also Read
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇక, మొన్నటి వరకు బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన కేటీఆర్.. తాజాగా రోడ్ షోలు స్టార్ట్ చేశారు. అలాగే, హైదరాబాద్ లో మెజార్టీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా రోడ్ షోలు చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తూ కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలించిన సమయంలో తెలంగాణకు చేసిన అభివృద్ధి శూన్యమంటూ ఆయన చెబుతున్నారు.
తాజావార్తలు
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!