Minister KTR : ఈ సారి జరిగే ఎన్నికలు మన తలరాత రాసుకునే ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ.. కొత్తగూడెం పట్టణంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ బజార్ సెంటర్ లో స్ర్టిట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ సారి జరిగే ఎన్నికలు మన తల రాత రాసుకునే ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో ముందు ఉంది కొత్తగూడెం.. ఢిల్లీ మెడలు వంచింది కొత్తగూడెం ప్రజలు అని ఆయన అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ వైపు బీజేపీ అడుగులు వేస్తున్న ఒక్క కాంగ్రెస్ ఎంపీ మాట్లాడలేదని, ఈ ఎన్నికల్లో డబ్బు సంచులతో బడా బడా సేట్లు డబ్బులు పట్టుకొని తిరుగుతున్నారు.. వారికి బుద్ధి చెప్పండన్నారు మంత్రి కేటీఆర్..
Also Read : Prabhas: ఇంకా రెస్ట్ మోడ్ లోనే ఉంటే ఎలా ప్రభాస్?
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
అంతేకాకుండా.. ‘షాదీముభారక్, కళ్యాణ లక్ష్మి లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం.. కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువతీ లకు 3 వేల రూపాయలు ఇచ్చే పథకం ప్రవేశ పెట్టాం… కొత్తగూడెం లో ఇంకా విమానాశ్రయం ఏర్పాటు కు కృషి చేస్తాం.. సింగరేణి బతకాలి అంటే కెసిఆర్ ప్రభుత్వం రావాలి అలాగే వనమా గెలవాలి. తొమ్మిదిన్నరేళ్లుగా కెసిఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయండి.. ఈ సారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మన సత్తా చాటాలి.. మళ్ళీ ముఖ్యమంత్రి గా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.. మూడు గంటల కరెంట్ కావలో 24 గంటల కరెంటు కావలో ప్రజలు నిర్ణయించు కోవాలి..’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : Producer SKN: కూతురి పెళ్లికని దాచిన డబ్బును కొట్టేసిన చెదలు.. ‘బేబీ’ సినిమా నిర్మాత కీలక ప్రకటన
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!