Minister KTR : కేంద్రం చేయాల్సిన పని చేయకుండా మాకు ఉపదేశాలు ఇస్తే ఎలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే.. నేడు బడ్జెట్ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం చేయాల్సిన పని చేయకుండా మాకు ఉపదేశాలు ఇస్తే ఎలా అని వ్యాఖ్యానించారు. ITIR మధ్య బహిరంగ కు చర్చకు సిద్ధమా అని రఘునందన్ రావు అన్నారని, ITIR ను UPA ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు మంత్రి కేటీఆర్. ITIR పై కేంద్రం విధానం ఏంటో చెప్పదని, 2018 లో NDA ప్రభుత్వం ITIR ను రద్దు చేసిందన్నారు. ITIR ను రద్దు చేసింది మోడీ సర్కార్… ఇక్కడ మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ఇక్కడి ఐటీ ఉద్యోగాలు రావాలి అంటారన్నారు. మేము పునాదులు వేద్దాం.. నిర్మిద్దాం అంటున్నామని, ఒకరు పేల్చుతం అంటారు.. ఇంకొకరు కూల్చుతం అంటారు అని మంత్రి కేటీఆర్ విపక్షాలపై మండిపడ్డారు.
Also Read : Shahrukh Khan: షారుఖ్ వాచ్ ధర.. ఒక కుటుంబం బిందాస్ గా బతికేయొచ్చు
Also Read
- Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
ఇలాంటి అరాచక శక్తులను ప్రజలు గమనించాలని, బుద్ది చెప్పాలన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ ఒకాయన సచివాలయంను కూలగొడతానని అంటున్నారని, పేలుస్తాం కులుస్తామని విపక్ష నేతలంటున్నారన్నారు. మా ప్రతిపక్షాలకు అనుమానాలు ఎక్కువ అంటూ చురకలు అంటించారు మంత్రి కేటీఆర్. ఒకాయన సచివాలయాన్ని కూలగొడతానని అంటున్నారట, మేము నిర్మాణాలు చేద్దాం… పునాదులు తవ్వాలని అనుకుంటున్నాం, వాళ్ళలో ఒకాయన సమాధులు తవ్వుదామంటారు అని వ్యాఖ్యానించారు. మరొక ఆయన బాంబులు పెట్టి పేల్చుతం అంటారు. వీళ్ళ చేతిలో రాష్ట్రం పెడితే ఏమవుతుందో ఆలోచించాలని కోరుతున్నా, పచ్చని తెలంగాణను పిచ్చోళ్ళ చేతిలో పెట్టవద్దని ప్రజలు కోరుతున్నా’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : Telangana Martyrs’ Memorial : తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్‌లెస్ స్టీల్ నిర్మాణం
తాజావార్తలు
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!