Jagadish Reddy : రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా అర్థం లేనిది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లా నూతనంగా ఏర్పడిన గట్టుపల్ లో తహసీల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ ను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా.. గట్టుప్పల్ ప్రజల 37 ఏళ్ల నిరీక్షణ కు ఫలితం లభించి నట్లయ్యింది… రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా అర్దం లేనిది… బహిరంగ మార్కెట్ లో 22 వేల కోట్లకు అమ్ముడు పోయిన వ్యక్తి రాజ్ గోపాల్ రెడ్డి … కేంద్రం నుంచి మునుగోడు కు పైసా నైనా ఇచ్చినరా…. ద్రోహం, స్వార్దం తప్పా రాజ్ గోపాల్ రెడ్డికి అభివృద్ధి చేయాలనే సోయి లేదు…. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అమలవుతున్నాయా.
Also Read
- Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Indian Railways Special Trains: దసరా, దీపావళికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. రైల్వే కీలక ప్రకటన.. రేపటి నుంచే స్టార్ట్..!
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోటార్ లకు మీటర్ లు పెట్టి రైతుల నడ్డి విరుస్తున్నారు… ప్రజల జేబులకు చిల్లులు పెట్టడమే బీజేపీ లక్ష్యం… బీజేపీకి ఓటేస్తే మోటార్ లకు మీటర్ లు రావడం ఖాయం… టీఆర్‌ఎస్ కు ఓటేస్తే ఇంటింటికీ తాగు నీరు, ప్రతి ఎకరానికి సాగు నీరు పారుతుంది.. సంక్షేమం కావాలో ? సంక్షోభం కావాలో ? మునుగోడు ప్రజలు తేల్చుకోవాలి… దేశమంతా తెలంగాణ మాదిరిగా కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు…. దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
-
Srikanth Odela: “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!”
-
Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?