Harisha Rao : కాంగ్రెస్ హయాంలో నీరు లేదు, కరెంట్ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో ఊట చెరువు కట్ట వద్ద కోటి 15 లక్షలతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలలో ఒకడు అసెంబ్లీని కులుస్త అంటడు.. ఇంకోడు పేలుస్తా అంటుండు.. కళ్ళలో నీళ్ళు తెప్పించిన కాంగ్రెస్ నయ్యమా.. కాలువలకి నీరు తెచ్చిన కేసీఆర్ నయ్యమా అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి అన్నాడు కేసీఆర్.. ఇప్పుడు తెచ్చి చూపించాడని, కాంగ్రెస్ హయాంలో నీరు లేదు, కరెంట్ లేదు ఆయన అన్నారు. అంతేకాకుండా.. బీజేపీ వాళ్ళు మోటార్ లకు మీటర్ పెడితే 30 వేల కోట్లు ఇస్తాం అన్నారని ఆయన అన్నారు.
Also Read : Bandi Sanjay : శివాజీ స్పూర్తితో పోరాడదాం.. ఓటు అనే ఆయుధంతో మజ్లిస్‌ను పాతిపెడదాం
Also Read
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
- POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
- 1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
కేసీఆర్ 30 వేల కోట్ల ఇయ్యకున్న సరే కానీ రైతులకు నష్టం చేయ్యా.. అన్నాడని మంత్రి హరీష్ రావు తెలిపారు. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని, కేంద్రం బడ్జెట్ లో కోతలు పెడుతుందని ఆయన మండిపడ్డారు. మండు వేసవిలో కూడా నీళ్లు మత్తడులు దుంకుతున్నాయని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. చేగుంట మండలం బోనాల -ఇబ్రహీంపూర్ వద్ద రామాయంపేట కెనాల్ లో కొండపోచమ్మ సాగర్ నుంచి వచ్చిన గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. అలాగే నిజాంపేట మండలం నార్లాపూర్ వద్ద బొల్లికుంట చెరువులోకి గోదావరి జలాలను వదిలారు మంత్రి హరీష్ రావు.
Also Read : GITAM : ప్లేస్‌మెంట్లలో సత్తాచాటిన విద్యార్థులు.. 87 శాతం మందికి జాబ్స్
- Tags
- bjp
- breaking news
- BRS
- cm kcr
- latest news
తాజావార్తలు
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
ట్రెండింగ్
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!