Minister Gottipati Ravi Kumar: వాళ్లు పట్టించుకోలేదు..! ఇప్పుడు గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు
- గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయినా చోద్యం చూశారు..
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8.5 కోట్లు కేటాయించింది..
- గేట్ల మరమ్మత్తులు చేపడుతున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Gottipati Ravi Kumar: గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పాలకులు గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయినా చోద్యం చూస్తూ కూర్చున్నారు.. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఎనిమిదిన్నర కోట్ల రూపాయాల నిధులు కేటాయించి.. గేట్లు మరమ్మత్తులు చేపడుతున్నాం అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గడిచిన మూడేళ్ల నుంచి గుండ్లకమ్మలో ఒక్క చుక్క నీరు కూడా నిలబెట్ట లేకపోయారని ఫైర్ అయ్యారు.. కానీ, ఇప్పుడు 1.75 టీఎంసీలు నీళ్లు నిలబెట్టగలిగాం అని వెల్లడించారు.. ఇక, గుండ్లకమ్మ ప్రాజెక్టు జంగిల్ క్లియరెన్స్ పై అధికారులతో మాట్లాడుతాం అన్నారు.. మరోవైపు.. లో గ్రేడ్ పోగాకు కూడా వెనక్కి పంపకుండా మొత్తం ఇక్కడే కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
కాగా, ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయిన విషయం విదితమే.. 2022 ఆగస్టులో ఇదే ప్రాజెక్టులో మూడో నంబర్ గేటు కొట్టుకుపోయింది. అయితే, మూడో గేటుకు పూర్తి స్థాయి మరమ్మతులు చేయకముందే.. 2023 డిసెంబర్‌లో… రెండో గేటు కూడా కొట్టుకుపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!