Dharmana Prasada Rao: మంత్రి ధర్మాన వార్నింగ్.. అలా చేస్తే బహిష్కరణే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasada Rao: పార్టీలోనే కొనసాగుతూ పార్టీకి వ్యతిరేకులుగా ఉన్న వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని వార్నింగ్ ఇచ్చారు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.. పార్టీలోనే కొనసాగుతూ వ్యతిరేకులుగా ఉన్న వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని ఇప్పటికే గుర్తించామని, ఏరివేత చర్యలు చేపడతామన్నారు.. వాలంటీర్లపై అప్రమత్తంగా ఉండాలని, పార్టీకి వారే చేటు తెస్తారని సూచించారు.. వైసీపీ నాయకులంతా సమిష్టిగా ఉన్నారని తెలిపిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయని కుటుంబాల గడప కూడా తొక్కనన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని వెల్లడించారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ఇక, రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందనిచెప్పారు మంత్రి ధర్మాన.. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో తలెత్తిన లోపాలను సరిదిద్దుకోవాలని, పార్టీ పటిష్టతకు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. నాయకత్వ బాధ్యత నిర్వహించలేని నాయకులు స్వచ్ఛందంగా తప్పుకుని కొత్త వారికి అవకాశం కల్పించాలని హితవు పలికారు. జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల కంటే శ్రీకాకుళం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం వినూత్నంగా చేశామన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు