Damodara Raja Narasimha : ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మిస్తాం…
- ఈ శాఖ బాధ్యత చేపట్టి 10 నెలలు
- ఎంతో అధ్యయనం చేశాను
- ఇంకా చేయాల్సింది చాలా ఉంది
- IVF సెంటర్ లలో లక్షల్లో ఖర్చు చేస్తారు
- ఇవ్వాళ గాంధీ లో ప్రారంభించాం : మంత్రి దామోదర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్ని వృత్తుల్లో గొప్ప వృత్తి వైద్య వృత్తి అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఈ శాఖ బాధ్యత చేపట్టి 10 నెలలు… ఎంతో అధ్యయనం చేశాను… ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. జూనియర్ డాక్టర్లు సమ్మెకు వెళ్తాము అని చెప్పారని, మాకు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉన్నాయని చెప్పారన్నారు. అయితే.. నేను సీఎంతో మాట్లాడి వెంటనే 200 కోట్లు నిధులు విడుదల చేయించామన్నారు. హాస్టల్స్, ఇతర సమస్యలు పరిష్కారం చేశామని ఆయన తెలిపారు. IVF సెంటర్ లలో లక్షల్లో ఖర్చు చేస్తారని.. కానీ.. ఇవ్వాళ గాంధీ లో ప్రారంభించామన్నారు. అంతేకాకుండా.. మరో పదిహేను రోజులో పెట్ల బురుజు లో ప్రారంభిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు.
Salman Khan Y Plus Security: సల్మాన్ ఖాన్ Y+ సెక్యూరిటీకి మించి.. అష్టదిగ్బంధనమే!
Also Read
మరికొన్ని రోజుల్లో నిజామాబాద్, వరంగల్ లో ప్రారంభిస్తామని, అవసరమైతే ఇంకో సూపర్ స్పెషాలిటీ లో రెండవ యూనిట్ IVF సెంటర్ కూడా ప్రారంభిస్తామన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మిస్తామని, గత ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు లేకుండానే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిందన్నారు దామోదర రాజనర్సింహా. మేము మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని ఈ 8 మెడికల్ కాలేజ్ లను పూర్తి స్థాయిలో తీసుకువచ్చామని, ఈమధ్య రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సూపర్ స్పెషాలిటీ ల ఏర్పాటు చేశామన్నారు. 6 క్యాన్సర్ సెంటర్లను, పాలెటివ్ సెంటర్లు, పల్లెకు, ఆదివాసీ లకు కనీసం 15 నిమిషాల్లో వైద్యం అందించే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతినెలా 10 వ తేదీ లోపు డాక్టర్లకు స్టైఫండ్ వస్తుందని హామీ ఇస్తున్నామన్నారు.
AP Cabinet: 20 లక్షల ఉద్యోగ అవకాశాలు.. కేబినెట్లో చర్చకు ప్రభుత్వ నూతన పాలసీలు
తాజావార్తలు
-
Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
-
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
-
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్‌లు.. నెట్టింట తీవ్ర వివాదం
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!