Minister Dadisetti Raja: సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ.. అభ్యర్థులు కూడా దొరకరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Dadisetti Raja: చంద్రబాబు సభలో జనం లేక, ఖాళీ కుర్చీలను చూసి పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు ‘రా కదలిరా’ బహిరంగ సభ అట్టర్‌ప్లాప్ అయ్యిందన్నారు. ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మడం లేదని ఆయన అన్నారు. రెండు పంటలకు ఒక్కసారి కూడా చంద్రబాబు నీరు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. మా సామాజిక వర్గాన్ని అవమానపరిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి తర్వాత టీడీపీలో ఎవరూ ఉండరు అని.. అంతా ఖాళీ అయిపోతుందన్నారు. టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరన్నారు. చంద్రబాబు, లోకేశ్ లక్షలు కోట్లు దోచుకున్నారని మంత్రి ఆరోపించారు.
Read Also: TTD: ఎట్టకేలకు టీటీడీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆర్కియాలజీ శాఖ
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
1975లోనే మా భూములు 10 ఎకరాలు పంచిపెట్టామన్న ఆయన.. అప్పుడు నువ్వు తిరుపతి బస్‌స్టాండ్ లో జేబులు కొట్టే వాడివంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. పది నియోజకవర్గాల నుంచి జనాలును తీసుకువచ్చావంటూ ఆయన ఎద్దేవా చేశారు. తన గురించి తుని ప్రజలకు తెలుసన్నారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు తుని నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. చెక్ పోస్ట్‌లో ఇచ్చే డబ్బులు ప్రభుత్వానికి వెళ్తాయన్నారు.
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!