Minister Adimulapu Suresh: బీజేపీపై మంత్రి ఆదిమూలపు హాట్ కామెంట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Adimulapu Suresh: బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి వేస్తామంటున్నారు.. భారతదేశం గర్వించదగ్గ మేధావి బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు అంటూ ఆరోపించారు. అంబేద్కర్ పేరు పలకటం కూడా బీజేపీ నేతలకు ఇష్టం లేదన్న ఆయన.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను మర్చిపోయే విధంగా కార్యక్రమాలు చేయాలనే ఓ కుట్ర జరుగుతోంది.. ఇంతకన్నా దారుణం ఇంకా ఏమైనా ఉంటుందా..? అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చి వేస్తారట.. సమూలంగా తీసివేస్తారట అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్నే కాదు.. బీజేపీ వాళ్లు దళిత జాతినే మార్చివేస్తారు అంటూ విమర్శలు గుప్పించారు. దళిత జాతిని తొక్కేస్తారు.. మైనారిటీలకు మద్దతు ఉండదు.. బీజేపీ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని హెచ్చరించారు మంత్రి ఆదిమూలపు సురేష్. కాగా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదిరిన విషయం విదితమే.. ఆ తర్వాత క్రమంగా అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, మంత్రులు.. ఇలా వరుసగా ఆ మూడు పార్టీలను టార్గెట్ చేస్తున్నారు.. గతంలో టీడీపీ, జనసేన టార్గెట్‌గా విమర్శలు గుప్పించిన నేతలు.. ఇప్పుడు బీజేపీని కూడా ఆ జాబితాలో చేర్చారు.
Read Also: CM Jagan: వారి ఖాతాల్లోకి ఏకంగా 161.81 కోట్లు జమ చేసిన సీఎం జగన్..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..