Adimulapu Suresh: వచ్చే ఎన్నికల్లో గత తీర్పు రిపీట్.. వారిపై విశ్వాసం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adimulapu Suresh: వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల తీర్పు రిపీట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.. టీడీపీ, చంద్రబాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారన్న ఆయన.. మరోసారి టీడీపీకి ఘోర పరాజయం తప్పదన్నారు.. ఇక, సొంత ఇంటి కల నేర వెరుస్తున్న ప్రభుత్వం వైసీపీది.. 50 వేల మందికి పట్టాలు అమరావతిలో ఇవ్వాలని సంకల్పించామన్నారు.. సుప్రీం కోర్టు కూడా ఆర్ 5 జోన్ లో జరుగుతున్నది అభివృద్దే అనీ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అన్నారు. చట్టాలను ఉల్లంఘించడంలేదన్న ఆయన.. కానీ, సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని టీడీపీ పిటిషన్ వేయడం దారుణం అన్నారు.. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారుఉ.. చంద్రబాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారని వ్యాఖ్యానించారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
మరోవైపు మాజీ మంత్రి బాలినేని విషయలో ఎలాంటి పొరపొచ్చాలు లేవన్నారు మంత్రి సురేష్.. మొన్నటి మార్కాపురం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో రాకూడని దారిలో వెళ్లడం వల్ల అది జరిగిందన్నారు.. నేను కూడా అటుగా వెళ్ళానని తెలిపారు. అయితే, బాలినేనిని పోలీసులు అడుకున్నది వాస్తవం అన్నారు. బాలినేని విషయంలో ఎన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..