Mega158: మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబోలో #Mega158 (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ సినిమా లాంచ్ ఏప్రిల్ 11న జరగాల్సి ఉండగా, అదే ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న ‘జన నాయగన్’ (Jana Nayagan) లీక్ ఇష్యూ వల్ల లాంచ్ ప్రోగ్రాం కాస్త వాయిదా పడింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మూవీ గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యామియో రోల్ ఉండబోతుందని, అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. కాగా ఈ పాత్ర కోసం..
Also Read : Lenin: అఖిల్ ‘లెనిన్’ కోసం రంగంలోకి నాగార్జున.. ఫైనల్ కట్లో మార్పులు?
Also Read
- Strait of Hormuz: అమెరికా మ్యాప్‌లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
- Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్‌లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
- Meta: మెటాకు భారీ షాక్.. ఫేస్బుక్, ఇన్‌స్టా వ్యసనంపై రూ.133 లక్షల కోట్ల కేసు!
- No Number Plate, No Fuel: నంబర్ ప్లేట్ లేకపోతే నో ఫ్యూయల్.. సంచలన నిర్ణయం.. వెంటనే అమల్లోకి..!
ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం.. ఈ చిత్రంలోని ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కేవలం క్లైమాక్స్ సమయంలో వస్తుందని, కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. చిరంజీవి, అనిల్ కపూర్ ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో, మెగాస్టార్ అడగగానే ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇక దర్శకుడు బాబీ ఈసారి కేవలం మాస్ మాత్రమే కాకుండా, స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కథను సిద్ధం చేశారట. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కోసం చిరంజీవి సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. దీని కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇంటెన్స్ ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా అని సమాచారం.
తాజావార్తలు
-
Strait of Hormuz: అమెరికా మ్యాప్‌లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
-
Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్‌లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
-
Party Movie: అస్తిత్వాల అంతర్మథనం “పార్టీ”
-
CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్ బిగ్ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!