Bobby Kolli – Chiranjeevi: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు వచ్చి మెగా బ్లాక్ బ్లాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగా అభిమానులందరూ భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు తన వింటేజ్ కామెడీ టైమింగ్.. ఎనర్జీతో ప్రేక్షకులను మెప్పించి, బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను సాధిస్తున్నారు. ఇదే టైంలో చిరు నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి…
మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు పోటిగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే “మన శంకర వరప్రసాద్ గారు” అనే మూవీ చేస్తుండగా, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న నెక్స్ట్ మాస్ ఎంటర్‌టైనర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే “మెగా 158”గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్కో అప్‌డేట్ బయటకు వస్తున్నకొద్దీ ఆసక్తి పెరుగుతోంది. ఇక తాజా.. సమాచారం ప్రకారం, ఈ సినిమాలో బాలీవుడ్ డైరెక్టర్-యాక్టర్ అనురాగ్ కశ్యప్…