Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mega156 Is Vishwambhara

Mega156: విశ్వంభర.. ఇక అధికారికం

Published Date :January 15, 2024 , 5:19 pm
By Roja Pantham
Mega156: విశ్వంభర.. ఇక అధికారికం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mega156: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మెగా 156. బింబిసార సినిమాతో భారీ హిట్ ను అందుకున్న వశిష్ఠ.. తన రెండో సినిమానే చిరుతో చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పంచభూతాలను కలుపుతూ… మూడు లోకాల చుట్టు తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని మెగాస్టార్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని తెలుస్తోంది. దసరా పండగ రోజున పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఇక గత కొన్నిరోజుల నుంచి ఈ సినిమా టైటిల్.. విశ్వంభర అంటూ వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇక సంక్రాంతి రోజున ఆ వార్తలను నిజం చేస్తూ విశ్వంభర టైటిల్ ను రివీల్ చేశారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

గ్లింప్స్ లో ఒక మాయ పెట్టె.. స్వర్గపు అంచులను తాకుతూ వెళ్తున్నట్లు చూపించారు. అక్కడ మాయా పెట్టెను లాక్ చేస్తారు, అది అనుకోకుండా పడిపోయింది. ఇది కాల రంధ్రం గుండా వెళుతుంది.. చివర్లో ఒక గ్రహశకలం లోకి క్రాష్ అవుతుంది. అటువంటి అనేక ఆటంకాలు మరియు అడ్డంకులు తర్వాత, మాయా వస్తువు చివరకు భూమికి చేరుకుంటుంది, ఇది ఒక పెద్ద హనుమాన్ విగ్రహంతో ప్రతీకాత్మకంగా చూపబడింది. ఒక బిలం భూమిపైకి దూసుకుపోతున్నప్పుడు కనిపిస్తుంది, అయినప్పటికీ మ్యాజిక్ బాక్స్‌కు ఏమీ జరగలేదు. ఇక చివరగా అది ఓపెన్ అవ్వడంతోనే విశ్వంభర టైటిల్ పడడం చూపించారు. మెగా మాస్ బియాండ్ ది యూనివర్స్ అనేది మన ఊహకు అందనిది అని మేకర్స్ రాసుకొచ్చారు. మాయా పెట్టె ప్రయాణమే మనం సినిమాలో చూడబోతున్నట్లు తెలుస్తోంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్ టాప్ నాచ్‌గా ఉంది. మరీ ముఖ్యంగా విశ్వంభర అనే టైటిల్ చాలా ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణీ మ్యూజి మరో ఎత్తు అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi
  • Mega156
  • Tollywood News
  • Vishwambhara

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions