Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Maruti Swift Dzire New Gen Models With Improved Mileage Safety

Swift VS Dzire : మారుతి స్విఫ్ట్ లేదా డిజైర్.. ఏది బెస్ట్.. మంచి మైలేజీ ఇచ్చే కారు ఇదే ?

Published Date :January 26, 2025 , 2:30 pm
By Rakesh Reddy
Swift VS Dzire : మారుతి స్విఫ్ట్ లేదా డిజైర్.. ఏది బెస్ట్.. మంచి మైలేజీ ఇచ్చే కారు ఇదే ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Swift VS Dzire : మారుతి సుజుకి ఇటీవలే భారత మార్కెట్లో స్విఫ్ట్, డిజైర్ కొత్త జనరేషన్ మోడళ్లను ప్రవేశ పెట్టింది. మారుతి ఈ రెండు కార్లు భారత మార్కెట్లో బాగా పాపులర్ అయ్యాయి. మారుతి డిజైర్ న్యూ జనరేషన్ మోడల్ రాకతో ఈ కారు 5-స్టార్ స్టేఫీ రేటింగ్‌ను పొందిన మారుతి మొదటి కారుగా మారింది. మారుతి స్విఫ్ట్, డిజైర్ రెండూ మెరుగైన మైలేజీని ఇస్తాయని కంపెనీ నమ్మకంగా చెబుతుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్‌తో పాటు సీఎన్జీ వేరియంట్‌ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది.

మారుతి స్విఫ్ట్ మైలేజ్
మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్ కె-సిరీస్ ఇంజిన్‌తో ఈ కారు రాబోతుంది. ఈ మారుతి కారు పెట్రోల్ వేరియంట్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ రెండింటినీ కలిగి ఉంటుంది. ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లీటరు ఇంధనానికి 24.80 కి.మీ., ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లీటరు ఇంధనానికి 25.75 కి.మీ. మైలేజీని ఇస్తుందని పేర్కొంది. మారుతి స్విఫ్ట్ కూడా సీఎన్జీలో వస్తుంది. ఈ కారు సీఎన్జీలో మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో లభిస్తుంది. ఈ కారు సీఎన్జీ వెర్షన్ లో మైలేజ్ కిలోకు 32.85 కి.మీ. ఇస్తుంది.

Read Also:Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడి వేలిముద్రలు మిస్ మ్యాచ్..

మారుతి డిజైర్ మైలేజ్
కొత్త మారుతి డిజైర్‌లో 1.2-లీటర్ జెడ్ -సిరీస్ ఇంజిన్ తో వస్తుంది. ఈ మారుతి కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో లీటరు ఇంధనానికి 24.79 కి.మీ.లీ మైలేజీని ఇస్తుంది. అదే సమయంలో, ఏజీఎస్ ట్రాన్స్ మిషన్ లీటరుకు 25.71కి.మీ మైలేజీని ఇస్తుందని పేర్కొంది. సీఎన్జీ మోడ్‌లో ఈ కారు స్విఫ్ట్ కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది. సీఎన్జీ మోడ్‌లో మారుతి డిజైర్ మైలేజ్ కిలోకు 33.73 కి.మీ. ఇస్తుంది.

మారుతి కార్ల ధరలు
మారుతి స్విఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.49 లక్షల నుండి ప్రారంభమై రూ. 9.60 లక్షల వరకు ఉంటుంది. మారుతి డిజైర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.79 లక్షల నుండి ప్రారంభమై దాని టాప్ మోడల్ ధర రూ. 10.14 లక్షల వరకు ఉంటుంది. మారుతి డిజైర్ బేస్ మోడల్ స్విఫ్ట్ కంటే దాదాపు రూ. 30,000 ఎక్కువ ఖరీదుగా ఉంటుంది. గ్లోబల్ NCAP నుండి క్రాష్ టెస్ట్‌లో మారుతి డిజైర్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.

Read Also:Anil Ravipudi : బుల్లిరాజు వ్యాఖ్యలపై ఎటువంటి విమర్శలు లేవు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 5StarSafety
  • CNG
  • MarutiDzire
  • MarutiSwift
  • MileageKing

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions