Rajya Sabha Seat: రాజ్యసభ స్థానం భర్తీపై ఉత్కంఠ.. సీట్ ఆశిస్తున్న మందకృష్ణ!
- విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ
- ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
- రాజ్యసభ స్థానం భర్తీపై ఉత్కంఠ
- నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు అన్ని సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఓ స్థానం ఖాళీ అయ్యింది. మరో రెండేళ్ల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఏపీలో ఖాళీ అయిన ఈ రాజ్యసభ స్థానం భర్తీపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ గడువు ముగియనుంది. అయినా కూడా ఇప్పటివరకు కూటమి నుంచి నామినేషన్ దాఖలు అవ్వలేదు. ఇప్పటివరకు అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.
విజయ్ సాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తూ కూటమి నిర్ణయం తీసుకుంది. బీజేపీ కోటాలో తమిళనాడుకు చెందిన అన్నామలై రేసులో ఉన్నట్లు నేతలు అంటున్నారు. మరొకవైపు ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ రాజ్యసభ సీట్ ఆశిస్తున్నారు. మందకృష్ణ పేరును కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఏదేమైనా నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు అన్ని కూటమి సర్కార్ పూర్తి సిద్ధం చేసి ఉంచింది. అభ్యర్థి ఎవరైతే వారి వివరాలు, సంతకం మినహా మిగిలిన వ్యవహారం మొత్తంని కూటమి నేతలు సిద్ధం చేశారు. ఈరోజు రాత్రికి రాజ్యసభ అభ్యర్థిని కూటమి నేతలు ప్రకటించే అవకాశం ఉంది.
Also Read
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
తాజావార్తలు
-
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
-
JP Nadda – CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!