Air Canada Plane: విమానం క్యాబిన్ తలుపు తెరిచి.. కిందకు దూకేసిన ప్రయాణికుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Jumps From Plane: టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఎయిర్ కెనడా విమానంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్ తలుపు తెరిచి కిందకు దూకేశాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. 20 అడుగుల నుంచి కింద పడిపోయిన అతడు తీవ్రంగా గాయపడ్డాడు. విమాన సిబ్బంది అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన కారణంగా టేకాఫ్‌కు దాదాపు ఆరు గంటల ఆలస్యమైంది. ఈ ఘటన జనవరి 8న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం… జనవరి 8న దుబాయ్‌కు వెళ్లాల్సిన బోయింగ్ 747 విమానం టొరంటో నుంచి బయలుదేరేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో ఓ ప్రయాణికుడు ఉన్నపళంగా తన సీటులోంచి లేచి.. క్యాబిన్ తలుపు తెరిచాడు. విమాన సిబ్బంది అతడిని అడ్డుకునే లోపే.. కిందకు దూకేశాడు. దీంతో ఏం జరుగుతుందో తెలియని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. 20 అడుగుల ఎత్తు నుంచి అతడు దూకడంతో.. అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
Also Read
- Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
- Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
- Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. 'మునగాకు పొడి'.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్ ఒక కాలితో ఆడినా చాలు.. జట్టులోకి తీసుకోవాలి!
విమాన సిబ్బంది ప్రయాణికుడి వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడు ఎందుకు క్యాబిన్ తలుపు తెరిచి దూకాడో తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో విమానం ఆరు గంటలు ఆలస్యంగా దుబాయ్‌కు బయలుదేరింది. ఇటీవల ఎయిర్ కెనడా విమానంలో ఓ 16 ఏళ్ల కుర్రాడు తన కుటుంబ సభ్యులపై దాడికి దిగాడు.
తాజావార్తలు
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?