Man Jumps From Plane: టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఎయిర్ కెనడా విమానంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్ తలుపు తెరిచి కిందకు దూకేశాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. 20 అడుగుల నుంచి కింద పడిపోయిన అతడు తీవ్రంగా గాయపడ్డాడు. విమాన సిబ్బంది అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన కారణంగా టేకాఫ్‌కు దాదాపు ఆరు గంటల ఆలస్యమైంది. ఈ ఘటన జనవరి 8న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం… జనవరి…