Family Murder: ప్రేమికుడి కోసం 13 మంది కుంటుంబసభ్యుల ప్రాణాలను బలికొన్న అమ్మాయి
- అమ్మాయి తన ప్రేమ కోసం తన కుటుంబాన్ని మొత్తాన్న.
- ప్రేమికుడి కోసం 13 మంది కుంటుంబసభ్యుల ప్రాణాలను బలి.
- పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్‌లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family Murder: ఒక అమ్మాయి తన ప్రేమ కోసం తన కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేసింది. పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్‌లో తన కుటుంబానికి చెందిన 13 మందిని చంపిన బాలికను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువతి ఇష్టానుసారం పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధంగా లేకపోవడంతో అమ్మాయి ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు. ఖైర్‌పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఈ మరణాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అమ్మాయికి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబసభ్యులు అనుమతించకపోవడంతో బాలిక ఆగ్రహంతో ఈ ఘాతకానికి పాల్పడింది.
Amit Shah: నేడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఈ ఘటనలో ఆమె తన ప్రేమికుడితో కలిసి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపేందుకు కుట్ర పన్నిందని పోలీసులు తెలిపారు. ఖైర్‌పూర్ సీనియర్ పోలీసు అధికారి ఇనాయత్ షా మాట్లాడుతూ.., విషం కలిపిన ఆహారం తిన్న తర్వాత, మొత్తం 13 మంది సభ్యులు అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారందరిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారందరూ మరణించారు. వారందరికి పోస్టుమార్టం చేయగా.. విషపూరిత ఆహారం వల్లే మృతి చెందినట్లు తేలింది.
దింతో పోలీసులు క్షుణ్ణంగా విచారించగా, ఆ అమ్మాయి, ఆమె ప్రేమికుడు ఇంట్లో బ్రెడ్ చేయడానికి ఉపయోగించే గోధుమలలో విషం కలిపినట్లు తేలిందని తెలిపారు. అమ్మాయికి నచ్చిన అబ్బాయితో పెళ్లి చేయడానికి ఆమె కుటుంబం సిద్ధంగా లేనందున ప్రియుడి సాయంతో గోధుమల్లో విషం కలిపినట్లు బాలిక అంగీకరించిందని తెలిపారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!